నా సామిరంగ
నా సామిరంగ 2024లో విడుదలైన తెలుగు సినిమా. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ బిన్ని దర్శకత్వం వహించాడు. నాగార్జున, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 సంక్రాంతికి జనవరి 14న విడుదలై[2], ఫిబ్రవరి 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.[3]
నా సామిరంగ | |
---|---|
దర్శకత్వం | విజయ్ బిన్ని |
స్క్రీన్ ప్లే | విజయ్ బిన్ని |
కథ | ప్రసన్నకుమార్ బెజవాడ |
నిర్మాత | శ్రీనివాస చిట్టూరి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | శివేంద్ర దాశరధి |
కూర్పు | చోటా కె. ప్రసాద్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ |
విడుదల తేదీs | 14 జనవరి 2024(థియేటర్) 17 ఫిబ్రవరి 2024 ( డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 45 cr |
బాక్సాఫీసు | ₹48.50 crore[1] |
.
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
- నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
- కథ: ప్రసన్నకుమార్ బెజవాడ
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ బిన్ని[10]
- సంగీతం: ఎం. ఎం. కీరవాణి
- సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరధి
- ఎడిటర్: చోటా కె. ప్రసాద్
- ఆర్ట్ డైరెక్టర్: డి.వై. సత్యనారాయణ
- ఫైట్స్: రామ్ లక్ష్మణ్, వెంకట్, పృథ్వి
- పాటలు: చంద్రబోస్, ఎం. ఎం. కీరవాణి[11]
- కొరియోగ్రఫీ: దినేశ్ మాస్టర్
- గాయకులు: కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్[12] , రామ్ మిరియాల, సాయి చరణ్, సత్య యామిని, మల్లిఖార్జున్, రేవంత్.
సంగీతం
మార్చుసంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎం. ఎం. కీరవాణి గారు సమకూర్చారు. ఇది నాగార్జునతో అతని పదిహేడవ సహకారం. వాళ్ళు కలిసి ఈ సినిమాలలో సహకరించారు: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, రక్షణ, వారసుడు, అల్లరి అల్లుడు, క్రిమినల్, ఘరానా బుల్లోడు, అన్నమయ్య, సీతారామరాజు, బావ నచ్చాడు, ఆకాశ వీధిలో, నేనున్నాను, శ్రీరామదాసు, కృష్ణార్జున, రాజన్న, శిరిడి సాయి మరియు ఓం నమో వేంకటేశాయ. నా సామిరంగ సినిమా ఆడియో హక్కులుని జుంగ్లీ మ్యూజిక్ తీసుకొన్నారు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఎత్తుకెల్లి పోవాలనిపిస్తుంది" | చంద్రబోస్ | రామ్ మిరియాల | 3:48 |
2. | "నా సామి రంగ టైటిల్ సాంగ్" | చంద్రబోస్ | కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ | 3:20 |
3. | "విజిల్ థీమ్ సాంగ్" | ఎం. ఎం. కీరవాణి | శాండిల్య పిసాపతి | 3:09 |
4. | "దుమ్ము ధూకనం" | చంద్రబోస్ | 4:05 | |
5. | "ఇంకా ఇంకా" | ఎం. ఎం. కీరవాణి | మమన్ కుమార్, సత్య యామిని | 3:31 |
6. | "సీస మూత ఇప్పుడు" | చంద్రబోస్ | మల్లికార్జున్, రేవంత్, సాయిచరణ్, లోకేష్, హైమత్, అరుణ్ కౌండియా | 2:41 |
మూలాలు
మార్చు- ↑ "Naa Saami Ranga Box Office". 15 January 2024. Archived from the original on 19 జనవరి 2024. Retrieved 20 January 2024.
- ↑ Prajasakti (29 August 2023). "సంక్రాంతికి 'నా సామిరంగ'". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
- ↑ Andhrajyothy (12 February 2024). "OTT: ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు! | This week Ott streaming movies avm". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
- ↑ The Hindu (29 August 2023). "Nagarjuna's next titled 'Naa Saami Ranga'" (in Indian English). Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
- ↑ Andhrajyothy (14 January 2024). "మానవసంబంధాలతో కూడిన కథ ఇది". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.
- ↑ Nill, Saketh (15 December 2023). "'నా సామిరంగ' నుంచి అల్లరి నరేష్ గ్లింప్స్ రిలీజ్.. నాగార్జున, అల్లరి నరేష్ బాండింగ్ అదిరిపోయింది." 10TV Telugu (in Telugu). Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Namaste Telangana (4 December 2023). "లంగావోణీలో ఆషికా రంగనాథ్.. నాగార్జున నా సామి రంగ లుక్ వైరల్". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
- ↑ Andhrajyothy (5 January 2024). "చీరకట్టులో సంప్రదాయబద్ధంగా". Archived from the original on 5 January 2024. Retrieved 5 January 2024.
- ↑ Eenadu (19 September 2023). "దర్శకులు విలన్లుగా కనిపిస్తే.. 'నా సామిరంగ'". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
- ↑ Andhrajyothy (7 January 2024). "ప్రేక్షకులకు చాలా సర్ర్పైజ్‌లు ఉన్నాయి". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
- ↑ A. B. P. Desam (14 November 2023). "మైసూర్‌లో 'నా సామిరంగా' టీమ్ - కీరవాణి, చంద్రబోస్ పెద్ద ప్లానే వేశారుగా!". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
- ↑ Andhrajyothy (2 January 2024). "మా జోలికొస్తే మాకడ్డువస్తే మామూలుగా ఉండదు." Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.