షావోలీ మిత్ర
షావోలీ మిత్ర, బెంగాలీ నాటకరంగ, సినిమా నటి. రిత్విక్ ఘటక్ తీసిన జుక్తి టక్కో ఆర్ గప్పో సినిమాలో బంగాబాల పాత్రలో నటించింది.[1] 2009లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకుంది.
షావోలీ మిత్ర | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | బెంగాలీ నాటకరంగ, సినిమా నటి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | జుక్తి టక్కో ఆర్ గప్పో |
తల్లిదండ్రులు | సోంభు మిత్ర, త్రిప్తి మిత్ర |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం (2009) |
జీవిత విషయాలు
మార్చునాటకరంగ ప్రముఖులైన సోంభు మిత్ర, త్రిప్తి మిత్ర దంపతులకు పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది.[2][3] 2011లో, రవీంద్ర శారదోషతో జన్మబర్ష ఉద్జపోన్ సమితికి చైర్‌పర్సన్‌గా ఉన్నది.[4][5]
మిత్రా 2022 జనవరి 16న తన 73వ యేట కోల్‌కతా లోని ఆమె ఇంటిలో గుండెపోటుతో మరణించింది. [6]
నటించినవి
మార్చుసినిమాలు
మార్చు- జుక్తి తక్కో ఆర్ గప్పో
నాటకాలు
మార్చు- బిటాట బిటాంగ్షా
- నాథబాటి అనాథబాట్
- పుతుల్ఖెలా
- ఏకతి రాజనైతిక్ హోత్యా
- హాజబరాలో
- కథా అమృతసమన్
- లంకాదహన్
- చండాలి
- పగ్లా ఘోరా
- పాఖీ
- గెలీలియో ఆర్ జీబాన్
- డాక్ఘర్
- జోడి ఆర్ ఏక్ బార్
పుస్తకాలు
మార్చుఅవార్డులు
మార్చు- బెంగాలీ నాటకరంగంలో విశేష కృషికి 2003లో సంగీత నాటక అకాడమీ అవార్డు
- నాటకరంగంలో కృషికి 2012లో బంగా బిభూషణ్
- కళారంగంలో 2009లో పద్మశ్రీ పురస్కారం[9]
మూలాలు
మార్చు- ↑ "Jukti Takko Aar Gappo". Telegraph Calcutta. 30 December 2005. Retrieved 25 June 2012.
- ↑ "Shaonli Mitra : Theatre Person". Outlook India. 23 October 1996. Retrieved 25 June 2012.
- ↑ Radha Chakravarty (2003). Crossings, stories from Bangladesh and India. Indialog Publications. pp. 14–20. ISBN 9788187981398. Retrieved 25 June 2012.
- ↑ "Tagore plans unveiled". Telegraph Calcutta. 27 July 2011. Retrieved 25 June 2012.
- ↑ "Of myth and reality". Telegraph Calcutta. 17 September 2005. Retrieved 25 June 2012.
- ↑ Press Trust of India. "Saoli Mitra, eminent theatre personality, actress dies at 73" (in ఇంగ్లీష్). Retrieved 16 January 2022 – via India Today.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ Mitra, Saoli (2005). Five lords, yet none a protector, and : two plays ;Words sweet and timeless. Calcutta: Stree. p. 224. ISBN 978-8185604497. Retrieved 13 February 2018.
- ↑ Mitra, Saoli (1 January 2015). Gononatya, Nobonatya, Sotnatya O Sombhu Mitra. Bengal: Ananda Publishers. p. 260. ISBN 978-9350404829.
- ↑ http://www.sensonmedia.net/information/padmashri_awards_west_bengal.htm