షాహాబాద్ శాసనసభ నియోజకవర్గం

షాహాబాద్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.[1]

షాహాబాద్
కర్ణాటక శాసనసభలో మాజీ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాగుల్బర్గా
లోకసభ నియోజకవర్గంగుల్బర్గా
ఏర్పాటు తేదీ1978
రద్దైన తేదీ2008
రిజర్వేషన్జనరల్

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978[2] శర్నప్ప ఫకీరప్ప భైరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1983[3] కెబి శానప్ప
1985[4]
1989[5] బాబూరావు చవాన్ భారత జాతీయ కాంగ్రెస్
1994[6] గురునాథ్ చంద్రం జనతాదళ్
1999[7] బాబూరావు చవాన్ భారత జాతీయ కాంగ్రెస్
2004[8] సునీల్ వల్ల్యాపురే భారతీయ జనతా పార్టీ
2008 నుండి : సీటు లేదు

ఎన్నికల ఫలితాలు

మార్చు

అసెంబ్లీ ఎన్నికలు 2004

మార్చు
2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలు  : షహాబాద్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ సునీల్ వల్ల్యాపురే 32,625 30.41% 2.46
ఐఎన్‌సీ చవాన్ RB 31,607 29.46% 11.97
జేడీఎస్ గురునాథ్ చంద్రం 31,365 29.23% 25.49
జనతా పార్టీ సుభాష్ ఎస్ పవార్ 3,704 3.45% కొత్తది
బీఎస్‌పీ చంద్రశేఖర్ నాయక్ సిద్దు నాయక్ 2,976 2.77% 3.50
స్వతంత్ర మోహన్ హులీ 2,229 2.08% కొత్తది
స్వతంత్ర దివాకర్ హెచ్‌వి 1,123 1.05% కొత్తది
కన్నడ నాడు పార్టీ సురేష్ బసన్న గౌరే 908 0.85% కొత్తది
స్వతంత్ర తిమ్మయ్య బి అరమణి 750 0.70% కొత్తది
మెజారిటీ 1,018 0.95% 7.61
పోలింగ్ శాతం 1,07,287 50.52% 0.86
నమోదైన ఓటర్లు 2,12,365 18.72

మూలాలు

మార్చు
  1. "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election commission of India. Retrieved 9 October 2017.
  2. "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  3. "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  4. "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  5. "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  6. "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  7. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
  8. "Karnataka Legislative Assembly Election, 2004". eci.gov.in. Election Commission of India. Retrieved 7 September 2021.