షిమోగా శాసనసభ నియోజకవర్గం

షిమోగా శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివమొగ్గ జిల్లా, షిమోగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

షిమోగా
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాశివమొగ్గ
లోక్‌సభ నియోజకవర్గంషిమోగా

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 రత్నమ్మ మాధవరావు కాంగ్రెస్
1962
1967 AR బద్రీనారాయణ
1972 ABB నారాయణ అయ్యంగార్
1978 కెహెచ్ శ్రీనివాస్
1983 ఎం. ఆనందరావు బీజేపీ
1985 కెహెచ్ శ్రీనివాస్ కాంగ్రెస్
1989 కేఎస్ ఈశ్వరప్ప బీజేపీ
1994
1999 హెచ్‌ఎం చంద్రశేఖరప్ప కాంగ్రెస్
2004 కేఎస్ ఈశ్వరప్ప బీజేపీ
2008[1]
2013[2] KB ప్రసన్న కుమార్ కాంగ్రెస్
2018[3] కేఎస్ ఈశ్వరప్ప బీజేపీ

మూలాలు మార్చు

  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.