షిమోగా లోక్‌సభ నియోజకవర్గం

షిమోగా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం షిమోగా, ఉడుపి జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

షిమోగా
Lok Sabha Constituency Map
Existence1952
Reservationజనరల్
Current MPబి.వై. రాఘవేంద్ర
Partyబీజేపీ
Elected Year2019
Stateకర్ణాటక
Assembly Constituenciesషిమోగా రూరల్
భద్రావతి
షిమోగా
తీర్థహళ్లి
షికారిపుర
సొరబ్
సాగర్
బైందూరు

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
111 షిమోగా రూరల్ ఎస్సీ షిమోగా
112 భద్రావతి జనరల్ షిమోగా
113 షిమోగా జనరల్ షిమోగా
114 తీర్థహళ్లి జనరల్ షిమోగా
115 షికారిపుర జనరల్ షిమోగా
116 సొరబ్ జనరల్ షిమోగా
117 సాగర్ జనరల్ షిమోగా
118 బైందూరు జనరల్ ఉడిపి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
మైసూర్ రాష్ట్రం
1952 1వ కెజి వడయార్ భారత జాతీయ కాంగ్రెస్ 1952 – 1957
మైసూర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
1957 2వ కెజి వడయార్ భారత జాతీయ కాంగ్రెస్ 1957 – 1962
1962 3వ ఎస్వీ కృష్ణమూర్తి రావు 1962 – 1967
1967 4వ JH పటేల్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ 1967 – 1971
1971 5వ టీవీ చంద్రశేఖరప్ప భారత జాతీయ కాంగ్రెస్ 1971 – 1977
కర్ణాటక రాష్ట్రం పేరు మార్చిన తర్వాత
1977 6వ AR బద్రీనారాయణ భారత జాతీయ కాంగ్రెస్ 1977 – 1980
1980 7వ ST క్వాడ్రి భారత జాతీయ కాంగ్రెస్ (I) 1980 – 1984
1984 8వ టీవీ చంద్రశేఖరప్ప భారత జాతీయ కాంగ్రెస్ 1984 – 1989
1989 9వ భారత జాతీయ కాంగ్రెస్ (I) 1989 – 1991
1991 10వ కెజి శివప్ప భారత జాతీయ కాంగ్రెస్ 1991 - 1996
1996 11వ ఎస్. బంగారప్ప 1996 - 1998
1998 12వ ఏనూరు మంజునాథ్ భారతీయ జనతా పార్టీ 1998 - 1999
1999 13వ ఎస్. బంగారప్ప భారత జాతీయ కాంగ్రెస్ 1999 - 2004
2004 14వ భారతీయ జనతా పార్టీ 2004 - 2005
2005 15వ సమాజ్ వాదీ పార్టీ 2005 - 2009
2009 16వ BY రాఘవేంద్ర భారతీయ జనతా పార్టీ 2009 - 2014
2014 16వ బీఎస్ యడియూరప్ప 2014 - 2018
2018 16వ BY రాఘవేంద్ర 2018 - 2019
2019[1] 17వ

మూలాలు మార్చు

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.