షీలా శర్మ

హిందీ - గుజరాతీ టీవి, సినిమా నటి

షీలా శర్మ, హిందీ - గుజరాతీ టీవి, సినిమా నటి. నదియా కే పార్ (1982), హమ్ సాథ్ సాథ్ హై, మేరే యార్ కి షాదీ హై సినిమాలలో నటించి గుర్తింపు పొందింది.[1]

జననం, విద్య మార్చు

గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో జన్మించిన షీలా ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నది. వల్సాద్‌లోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తిచేసిన తర్వాత, ఆమె ముంబైలోని సిద్ధార్థ్ కాలేజ్ ఆఫ్ లాలో చదువుకుంది.

వ్యక్తిగత జీవితం మార్చు

ముంబైలోని ప్రొడక్షన్ హౌస్ యజమాని, రచయిత, దర్శకుడు సుభాష్ శర్మతో షీలా వివాహం జరిగింది. ఎఫ్.టి.ఐ.ఐ. గ్రాడ్యుయేట్. వారి కుమార్తె మదాలస శర్మ కూడా నటిగా రాణిస్తోంది.[2]

సినిమాలు మార్చు

  • సన్ సజ్నా (1982)
  • నదియా కే పార్ (1982)
  • అబోధ్ (1984)
  • సదా సుహాగన్ (1986)
  • మై (1989, భోజ్‌పురి)
  • సతీ తోరల్ (1989, గుజరాతీ)
  • నౌకర్ బివి కా (1993)
  • దారార్ (1996) ఆశా, నర్సు
  • ఘటక్ (1996)
  • ఎస్ బాస్ (1997)
  • మన్ (1999)
  • హమ్ సాథ్-సాథ్ హై (1999) జ్యోతి అనురాగ్ పాండే
  • చోరీ చోరీ చుప్కే చుప్కే (2001)
  • అజ్నాబీ (2001)
  • చలో ఇష్క్ లడాయే (2002)
  • హుమ్రాజ్ (2002)
  • రాజా భయ్యా (2003)
  • ఉన్స్: ప్రేమ...ఫరెవర్ (2006)
  • భూత్ అంకిల్ (2006)
  • సర్హద్ పార్ (2007)
  • జర్నీ బాంబే టు గోవా: లాఫ్టర్ అన్‌లిమిటెడ్ (2007)
  • డు నాట్ డిస్టర్బ్ (2009)
  • కాలో (2010)
  • అమ్మా కి బోలి (2013)
  • సతియో చల్యో ఖోడల్ధామ్ (2014, గుజరాతీ)

టెలివిజన్ మార్చు

  • 1988: మహాభారత్ (దేవకి)
  • 1993: జునూన్ (కజ్రీ)
  • 1995: జీ హారర్ షో (మూర్తి, కబ్రస్తాన్)
  • 2013: మధుబాల – ఏక్ ఇష్క్ ఏక్ జునూన్ (మధుబాల తల్లి)
  • 2008: మాతా కీ చౌకీ (షీల్ కుమార్ భార్య)
  • సిఐడి ఎపిసోడిక్ పాత్రలు
  • 1993: నయా నుక్కడ్ (స్వీటీ)
  • 1998: హమ్ సబ్ ఏక్ హై (రూబీనా)
  • 2004: అనా (మీనా)
  • ఢీల్లీ వలీ ఠాకూర్ గుర్ళ్లు (భూదేవి చచ్చి)
  • అజబ్ గజబ్ ఘర్ జమై (ప్రత్యేక పాత్ర)
  • 2019: సంజీవని (నర్స్ ఫిలో)
  • రబ్ సే హై దువా (2022–ప్రస్తుతం)

మూలాలు మార్చు

  1. Tejashree Bhopatkar (13 September 2013). "Sheela Sharma joins 'Yam Kissi Se Kam Nahi'". The Times of India. Retrieved 29 October 2014.
  2. "Rupali Ganguly to Sudhanshu Pandey: Meet Anupamaa actors' real family members; in pics". The Times of India (in ఇంగ్లీష్). 26 June 2021. Retrieved 11 November 2021.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=షీలా_శర్మ&oldid=3817962" నుండి వెలికితీశారు