షీత్

(షీస్ నుండి దారిమార్పు చెందింది)

షీత్ : ( షేతు ) ఆదమ్ మూడవ కుమారుడు.ఇతని కుమారుడు ఎనోషు .నబీగా ఈయనకు 50 దైవ వాక్యాలు ఇవ్వబడ్డాయి. అల్లాహ్ పేరుతో ప్రార్థన చేయడం ఈయన కాలంలోనే ప్రారంభం అయ్యింది. (ఆదికాండం 4:26) ముహమ్మద్ ఇబ్న్ ఇషాఖ్ ఇలా అన్నారు: ఆదమ్ మరణం సమీపించినప్పుడు తన కుమారుడైన షీత్ Seth (Shiith) ను తన వారసునిగా ప్రకటించి రాత్రింబవళ్ళలో ఆరాధనా సమయాలు, పద్ధతుల గురించి రాబోయే జలప్రళయాన్ని గురించి అతనికి వివరించాడు. ప్రవక్త ఇలా చెప్పారని అబు ధర్ అన్నారు: అల్లాహ్ పంపిన 104 కీర్తనలలో 50 షీత్ కు పంపబడ్డాయి.

Shēth's name in Arabic calligraphy

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=షీత్&oldid=3891360" నుండి వెలికితీశారు