సంక్రాంతి (1952 సినిమా)
అవిభాజ్య హిందూ కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య సంబంధాలు, తోడికోడళ్ళ మధ్య ఇబ్బందులు ఈ సాంఘిక కథా చిత్రానికి నేపథ్యం.
సంక్రాంతి (1952 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | చిత్తజల్లు పుల్లయ్య |
నిర్మాణం | సుందర్‌లాల్ నహతా |
తారాగణం | శాంతకుమారి, శ్రీరంజని, కాళ్లకూరి సదాశివరావు, సావిత్రి, సురభి, చంద్రశేఖర్, విజయలక్ష్మి, ఏ.వి.సుబ్బారావు, హైమవతి |
ఛాయాగ్రహణం | ఎస్.పి.బాలకృష్ణ |
నిర్మాణ సంస్థ | ఈస్టిఇండియా ఫిల్మ్ కంపెనీ |
నిడివి | 198 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు సవరించు
- జేజేలమ్మా జేజేలు సంక్రాంతి లక్ష్మికి జేజేలు - రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
బయటి లింకులు సవరించు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |