సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము తెలుగు భాషలో ప్రచురించబడిన విజ్ఞాన సర్వస్వము . దీనిని సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ సమితి, హైదరాబాదు ప్రచురించినది. దీని సంపాదకవర్గానికి అధ్యక్షులుగా ప్రముఖ విద్యావేత్త మామిడిపూడి వెంకటరంగయ్య గారు వ్యవహరించారు.[1]

సంపుటములుసవరించు

  • మొదటి సంపుటము (అ-ఆర్ష) (906 పేజీలు) : 1958.
  • రెండవ సంపుటము (887 పేజీలు) : 1960.
  • మూడవ సంపుటము :
  • నాలుగవ సంపుటము (784 పేజీలు) : 1964.
  • అయిదవ సంపుటము (758 పేజీలు) : 1966.
  • ఆరవ సంపుటము (723 పేజీలు) : 1969.

మూలాలుసవరించు

  1. మామిడిపూడి వేంకటరంగయ్య(సం.) (1958). ఆంధ్ర విజ్ఞాన కోశము (మొదటి సంపుటము).

బయటి లింకులుసవరించు