సంచలనం (2000 సినిమా)

సంచలనం 2000 మార్చి 10న విడుదలైన తెలుగు సినిమా. రవీంద్ర ఆర్ట్స్ బ్యానర్ కింద ఎస్.టి.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్, రోజా ప్రధాన తారాగణంగా నటించగా విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]

సంచలనం
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.భరద్వాజ్
తారాగణం ప్రకాష్ రాజ్,
రోజా
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్స్
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. "Sanchalanam (2000)". Indiancine.ma. Retrieved 2020-10-14.