సంజనా జాటవ్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భరత్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికైంది.[1][2][3]

సంజన జటావ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు రంజీతా కోలి
నియోజకవర్గం భరత్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1998-05-01) 1998 మే 1 (వయసు 26)
భుసావర్ , భరత్‌పూర్, రాజస్థాన్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం సమూచి, కతుమార్ , అల్వార్ , రాజస్థాన్
పూర్వ విద్యార్థి మహారాజా సూరజ్మల్ బ్రిజ్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకురాలు
వృత్తి న్యాయవాది

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (10 June 2024). "సంజనా జాటవ్: ప్రభుత్వ ఉద్యోగి కావాలనుకున్నారు, కానీ ఎంపీ అయ్యారు..." Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  2. NDTV (5 June 2024). "Meet Youngest Candidates, All 25, Who Won Lok Sabha Polls To Become MPs". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  3. Andhrajyothy (16 June 2024). "నవతరం నాయికలు". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.