సంజయ్ మాండ్లిక్

సంజయ్ సదాశివరావు మాండ్లిక్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సతారా నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

నిర్వహించిన పదవులు

మార్చు
  • 2003 : కొల్హాపూర్ జిల్లా కో-ఆపరేటివ్ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు[2]
  • 2012: కొల్లాపూర్ జిల్లా పరిషత్ సభ్యునిగా ఎన్నికయ్యాడు
  • 2012: కొల్లాపూర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు
  • 2014: శివసేన పార్టీ సహ-సంపర్కప్రముఖ్‌గా నియమితులయ్యాడు
  • 2015: కొల్హాపూర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్‌గా ఎన్నికయ్యాడు
  • 2019: 17వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు
  • 2022: కొల్హాపూర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్‌గా తిరిగి ఎన్నికయ్యాడు [3]

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "Sanjay Mandlik wins Kolhapur Zilla Parishad chairmanship". Archived from the original on 2017-04-07. Retrieved 2024-09-03.
  3. "Kolhapur DCC Bank: असे आहे नवे संचालक मंडळ".