సంజయ్‌ రాథోడ్‌ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిగ్రాస్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాడు.[1][2]

సంజయ్ రాథోడ్

అటవీ, విపత్తు నిర్వహణ, సహాయ & పునరావాస శాఖల మంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 28 ఫిబ్రవరి

2021

గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు సుధీర్ ముంగంటివార్
తరువాత ఉద్ధవ్ ఠాక్రే (ఆపద్ధర్మ)

రెవిన్యూ శాఖ మంత్రి
పదవీ కాలం
5 డిసెంబర్ 2014 – 30 అక్టోబర్ 2019
గవర్నరు *సి.హెచ్.విద్యాసాగర్ రావు
ముందు -
తరువాత అబ్దుల్ సత్తార్ అబ్దుల్ నబి

ఎమ్మెల్యే [1]
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
(2004-2009) (2009-2014) (2014-2019) (2019-
నియోజకవర్గం దార్వ
నియోజకవర్గం డిగ్రాస్

వ్యక్తిగత వివరాలు

జననం (1971-06-30) 1971 జూన్ 30 (వయసు 53)
యావత్మల్ జిల్లా
రాజకీయ పార్టీ శివసేన
జీవిత భాగస్వామి శీతల్ రాథోడ్
సంతానం దామిని రాథోడ్, సోహమ్ రాథోడ్
నివాసం యావత్మల్
వృత్తి రాజకీయ నాయకుడు

నిర్వహించిన పదవులు

మార్చు
  • 2004: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు (మొదటిసారి) [3]
  • 2009: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు (2వ సారి) [4]
  • 2014: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు (3వ సారి) [4]
  • 2014 - 2019: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ సహాయ మంత్రి
  • 2014: యావత్మాల్ జిల్లా ఇంచార్జి మంత్రి [5]
  • 2015: వాషిమ్ జిల్లా ఇంచార్జి మంత్రి [5]
  • 2019: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు (4వ సారి) [6]
  • 2019: అటవీ, విపత్తు నిర్వహణ, సహాయ, పునరావాస మంత్రిగా నియమితులయ్యారు [7][8]
  • 2020: యావత్మాల్ జిల్లా ఇంచార్జి మంత్రిగా నియమితులయ్యారు [9]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "digras Vidhan Sabha constituency result 20019".
  2. "Sitting and previous MLAs from digras Assembly Constituency". Archived from the original on 2021-12-31. Retrieved 2022-06-06.
  3. "State Elections 2004 - Constituency wise detail for 164-Darwha Constituency of Maharashtra". eci.nic.in. Archived from the original on 2009-04-11.
  4. 4.0 4.1 "Sitting and previous MLAs from digras Assembly Constituency". Archived from the original on 2021-12-31. Retrieved 2022-06-06.
  5. 5.0 5.1 "Guardian Ministers appointed in Maharashtra". Business Standard India. Press Trust of India. 26 December 2014.
  6. "digras Vidhan Sabha constituency result 20019".
  7. "Maharashtra Cabinet portfolios announced".
  8. "महाराष्ट्र मंत्रिमंडळ खातेवाटप जाहीर".
  9. "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts".