దర్వా శాసనసభ నియోజకవర్గం

దర్వా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం 1972 నుండి 2004 ఎన్నికల వరకు ఉంది. దర్వా నియోజకవర్గంగా, ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా డిగ్రాస్ శాసనసభ నియోజకవర్గంలో భాగమైంది.

ఎన్నికైన సభ్యులు సవరించు

ఎన్నికల సభ్యుడు పార్టీ
1952 దేవరామ్ శిరోమ్ పాటిల్ స్వతంత్ర
1957 దేవరామ్ శిరోమ్ పాటిల్ స్వతంత్ర
1962 అలీహసన్ జివాభాయ్ మమ్దానీ భారత జాతీయ కాంగ్రెస్
1967 విశ్వస్రావ్ బాలక్రుష్ణ ఘుఖేద్కర్ స్వతంత్ర
1972 అలీహసన్ జివాభాయ్ మమ్దానీ భారత జాతీయ కాంగ్రెస్
1978 మంధాన హరినారాయణ రామేశ్వర్ స్వతంత్ర
1980 మంధాన హరినారాయణ రామేశ్వర్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985 మాణిక్రావ్ ఠాక్రే భారత జాతీయ కాంగ్రెస్
1990 మాణిక్రావ్ ఠాక్రే భారత జాతీయ కాంగ్రెస్
1995 మాణిక్రావ్ ఠాక్రే భారత జాతీయ కాంగ్రెస్
1999 మాణిక్రావ్ ఠాక్రే భారత జాతీయ కాంగ్రెస్
2004 సంజయ్ రాథోడ్ శివసేన
2009 తర్వాత నియోజకవర్గం లేదు . డిగ్రాస్ అసెంబ్లీ నియోజకవర్గం చూడండి
2009 సంజయ్ రాథోడ్ శివసేన
2014 సంజయ్ రాథోడ్ శివసేన
2019 సంజయ్ రాథోడ్ శివసేన

మూలాలు సవరించు

  1. "Darwha assembly election results in Maharashtra". 2023. Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.