సంజీవనగర్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2017) |
"సంజీవనగర్" గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందినగ్రామం. [1]
- ఈ గ్రామానికి చెందిన కన్నా బసవయ్య, వెంకటరమణ దంపతులు చేపలవేటపై ఆధారపడి జీవించుచున్నారు. వీరి కుమారుడైన ఏసుదాసు, ప్రస్తుతం రెపల్లెలొ 2వ సం. ఇంటరు చదువుచున్నాడు. ఇతనికి చిన్నప్పటినుండి క్రీడలపై మక్కువ. మొదట 2010 నుండి హై-జంపుపోటీలలో పాల్గొని, జోనల్ & రాష్ట్రస్థాయిళొ పతకాలు సాధించాడు. 2 నెలల క్రితం, తైక్వాండోలో శిక్షణ పొందాడు. 2013 డిసెంబరు-29,30 తేదీలలో బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీలలో, 12 దేశాల క్రీడాకారులతో పాటు పాల్గొన్నాడు. ఈ పోటీలలో 54 కిలోల విభాగంలో ఏసురాజు తన సత్తా చూపి, బంగారుపతకం సాధించాడు. 2013 ఛాంపియనుషిప్పు కైవసం చేసుకున్నాడు. [1]
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,జనవరి-21; 1వ పేజీ.
మూలాలు
మార్చు- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]