సండే ఎ.వి.ఆర్.సినీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హెచ్.కె.వేణుగోపాలరావు, దొంతిరెడ్డి అచ్యుతరెడ్డి నిర్మించిన తెలుగు సినిమా. మానేపల్లి శ్రీనివాస్ దర్శకత్వంలో సంజయ్, మమత జంటగా నటించిన ఈ సినిమా 2004, ఫిబ్రవరి 13న విడుదల అయ్యింది.[1]

సండే
(2004 తెలుగు సినిమా)
దర్శకత్వం మానేపల్లి శ్రీనివాస్
నిర్మాణం హెచ్.కె.వేణుగోపాలరావు,
దొంతిరెడ్డి అచ్యుతరెడ్డి
తారాగణం సంజయ్,
మమత ,
ఎల్.బి.శ్రీరామ్
కళ్ళు చిదంబరం,
కొండవలస
సంగీతం శ్రీ సునీల్ ధర్మా
నిర్మాణ సంస్థ ఎ.వి.ఆర్.సినీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ ఫిబ్రవరి 13, 2004
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: మానేపల్లి శ్రీనివాస్
  • నిర్మాత: హెచ్.కె.వేణుగోపాలరావు, దొంతిరెడ్డి అచ్యుతరెడ్డి
  • సంగీతం:శ్రీ సునీల్ ధర్మా

మూలాలు మార్చు

  1. web master. "Sunday (Mannepalli Srinivas)". indiancine.ma. Retrieved 29 November 2023.