సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలో పరిధిలో వున్ననూ బాపట్ల జిల్లాలో కాక ప్రకాశం జిల్లాలో ఉంది.
సంతనూతల శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ప్రకాశం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 15°32′24″N 79°56′24″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుఈ నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం ని.వ.సంఖ్య రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2024[1][2] 107 ఎస్సీ బి.ఎన్. విజయ కుమార్ పు తె.దే.పా 105757 మేరుగు నాగార్జున పు వైకాపా 75372 2019 107 ఎస్సీ టీజేఆర్ సుధాకర్ బాబు పు వైకాపా 88384 బి.ఎన్. విజయ కుమార్ పు తె.దే.పా 79392 2014 107 ఎస్సీ అదిమూలపు సురేష్ పు వైకాపా 80954 బి.ఎన్. విజయ కుమార్ పు తె.దే.పా 79678 2009 226 ఎస్సీ బి.ఎన్. విజయ కుమార్ పు కాంగ్రెసు 63769 జాల అంజయ్య పు సిపిఎమ్ 54238 2004 116 ఎస్సీ దారా సాంబయ్య పు కాంగ్రెసు 66464 పాలపర్తి డేవిడ్ రాజు పు తె.దే.పా 50829 1999 116 ఎస్సీ పాలపర్తి డేవిడ్ రాజు పు తె.దే.పా 56543 గుర్రాల వెంకట శేషు పు కాంగ్రెసు 46192 1994 116 ఎస్సీ తవనం చెంచయ్య పు సిపిఎమ్ 56120 గుర్రాల వెంకట శేషు పు కాంగ్రెసు 31186 1989 116 ఎస్సీ గుర్రాల వెంకట శేషు పు కాంగ్రెసు 58404 తవనం చెంచయ్య పు సిపిఎమ్ 46514 1985 116 ఎస్సీ కాసుకుర్తి ఆదెన్న పు తె.దే.పా 48115 చింతపల్లి పౌలు పు కాంగ్రెసు 40008 1983 116 ఎస్సీ ఆరేటి కోటయ్య పు స్వతంత్రులు 52139 వేమ ఎల్లయ్య పు కాంగ్రెసు 18280 1978 116 ఎస్సీ వేమ ఎల్లయ్య పు కాంగ్రెసు (ఐ) 34270 తవనం చెంచయ్య పు సిపిఎమ్ 20228 1972 114 ఎస్సీ ఆరేటి కోటయ్య పు కాంగ్రెసు 26051 తవనం చెంచయ్య పు స్వతంత్రులు 12482 1967 102 జనరల్ వి.సి.కె రావు పు కాంగ్రెసు 29478 తవనం చెంచయ్య పు సిపిఎమ్ 19657 1962 120 ఎస్సీ తవనం చెంచయ్య పు సిపిఐ 18649 వేముల నాగరత్నం పు కాంగ్రెసు 15658
ఇవి కూడా చూడండి
మార్చు- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Results". Retrieved 4 June 2024.
- ↑ EENADU (5 June 2024). "ఇరవై ఏళ్ల తర్వాత సగర్వంగా..." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.