అనుమానం (సినిమా)

కృష్ణన్ - పంజు దర్శకత్వంలో 1961లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.
(సందేహము నుండి దారిమార్పు చెందింది)

అనుమానం 1961, జూన్ 24న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. కమల్ బ్రదర్స్ పతాకంపై కృష్ణన్ - పంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీగణేశన్, పద్మిని, తంగవేలు ప్రధాన పాత్రల్లో నటించగా, ఆర్.సుదర్శనం సంగీతం అందించాడు.[1][2]

అనుమానం
Anumanam.jpg
అనుమానం సినిమా పోస్టర్
దర్శకత్వంకృష్ణన్ - పంజు
కథా రచయితకె.ఎస్. గోపాలకృష్ణన్ (కథ),
అనిసెట్టి సుబ్బారావు (మాటలు)
తారాగణంశివాజీగణేశన్,
పద్మిని,
తంగవేలు
ఛాయాగ్రహణంఎస్. మారుతీరావు
కూర్పుఎస్. పంజాబి
సంగీతంఆర్.సుదర్శనం
నిర్మాణ
సంస్థ
కమల్ బ్రదర్స్
విడుదల తేదీ
జూన్ 24, 1961
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

 • శివాజీగణేశన్
 • పద్మిని
 • ఎస్.ఎస్. రాజేంద్రన్
 • కె.ఏ. తంగవేలు
 • ఎంఎన్ రాజాం
 • ఎం.ఎస్. సుందరీబాయి
 • తంబరం లలిత
 • ఎం. సరోజ
 • కల్లపార్టు నటరాజన్
 • కె. సారంగపాణి
 • ఎ. కురుణనిధి
 • రాధాబాయి
 • ఎస్. రామారావు
 • ఎస్.ఎల్. నారాయణ
 • కెఎస్ అంగముత్తు
 • పిజి లక్ష్మీరాజ్యం

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: కృష్ణన్ - పంజు
 • కథ: కె.ఎస్. గోపాలకృష్ణన్
 • మాటలు: అనిసెట్టి సుబ్బారావు
 • ఛాయాగ్రహణం: ఎస్. మారుతీరావు
 • కూర్పు: ఎస్. పంజాబి
 • సంగీతం: ఆర్.సుదర్శనం
 • కళా దర్శకత్వం: హెచ్. శాంతారం
 • నృత్య దర్శకత్వం: కెఎన్ దండయుధపాణి పిళ్ళై, ఎకె చోప్రా
 • నిర్మాణ సంస్థ: కమల్ బ్రదర్స్

పాటలుసవరించు

ఈ చిత్రానికి ఆర్. సుదర్శనం సంగీతం అందించాడు.[3] అనిసెట్టి సుబ్బారావు రాసిన పాటలను ఘంటసాల, పిఠాపురం, పి.బి. శ్రీనివాస్, కె. అప్పారావు, జమునారాణి, ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్. జానకి పాడారు.

 1. కన్నె వయసు చిన్నారి (జమునారాణి)
 2. జాబిల్లి

మూలాలుసవరించు

 1. "Anumanam 1961". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-25.[permanent dead link]
 2. "Anumanam (1961)". Indiancine.ma. Retrieved 2020-08-25.
 3. "Anumanam 1961 Songs". www.jiosaavn.com. Retrieved 2020-08-25.