ఎస్. వెంకట సతీష్‌కుమార్‌రెడ్డి
రాజకీయనాయకుడు
(సతీష్‌రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
సతీష్‌రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్. ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన రాజకీయనాయకులు,[1] ఇతను 04-09-2014 న ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలికి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనాడు.[2] తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయిన ఈయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్ ఎ.చక్రపాణి 04-09-2014 న ప్రకటించారు. సతీష్‌రెడ్డి కడప జిల్లా వేంపల్లెకు చెందిన చెందిన వ్యక్తి.[3] సతీష్‌కుమార్‌రెడ్డి 1988లో సింగిల్ విండో అధ్యక్షునిగా, 1995లో టీడీపీ తరపున మండల అధ్యక్షునిగా, 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అలాగే పులివెందుల అసెంబ్లీ స్థానానికి 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేశారు.
మూలాలు
మార్చు- ↑ "VENKATA SATISH KUMAR REDDY SINGAREDDY'S PROFILE, NEWS, PHOTOS, CONSTITUENCY, ELECTION DETAILS AND ELECTION RESULTS WITH ANALYSIS". www.leadertoleader.in. Retrieved 2018-01-17.[permanent dead link]
- ↑ "It's time for a 'clean shave,' says this TDP MLC". The Hindu (in Indian English). Special Correspondent. 2017-01-12. ISSN 0971-751X. Retrieved 2018-01-17.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ ADR. "Venkata Satish Kumar Reddy Singareddy(TDP):Constituency- PULIVENDLA(KADAPA) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2018-01-17.
- సాక్షి దినపత్రిక - 05-09-2014 (సతీష్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక - మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనట్టు చైర్మన్ చక్రపాణి ప్రకటన)