సతీష్ శర్మ
సతీష్ శర్మ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో ఛంబ్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై[1], అక్టోబర్ 16న ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[2][3][4]
సతీష్ శర్మ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 16 అక్టోబర్ 2024 | |||
Lieutenant Governor | లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | రవీందర్ రైనా | ||
నియోజకవర్గం | ఛంబ్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | మాదల్ లాల్ శర్మ | ||
నివాసం | జమ్మూ కాశ్మీర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సతీష్ శర్మ తండ్రి దివంగత కాంగ్రెస్ నాయకుడు మదన్ లాల్ శర్మ కుమారుడు. ఆయన జమ్ము-పూంచ్ నియోజకవర్గం 2004 నుండి 2014 వరకు రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్నారు, మూడు సార్లు ఛంబ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[5][6][7]
మూలాలు
మార్చు- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Hindu (16 October 2024). "Omar Abdullah sworn in as new CM of Union Territory of Jammu and Kashmir; Surinder Kumar Choudhary to be his deputy" (in Indian English). Retrieved 16 October 2024.
- ↑ The Indian Express (16 October 2024). "Also in J&K Cabinet, an Independent and rebel who felled a Congress heavyweight" (in ఇంగ్లీష్). Retrieved 17 October 2024.
- ↑ "Cong rebel Satish Sharma who won Jammu as Independent now part of NC govt". 17 October 2024. Retrieved 17 October 2024.
- ↑ Greater Kashmir (16 October 2024). "Satish Sharma: An independent who withstood BJP in Jammu". Greater Kashmir. Retrieved 17 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Chhamb". Retrieved 17 October 2024.
- ↑ TimelineDaily (8 October 2024). "J&K Assembly Election Results 2024: Independent Candidate Satish Sharma Wins In Chhamb Constituency" (in ఇంగ్లీష్).