సతీ అనసూయ (1957 సినిమా)

1936లో అనసూయ సినిమాకూడా వచ్చింది.

సతీ అనసూయ
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం కడారు నాగభూషణం
నిర్మాణం సుందరలాల్ నహతా
తారాగణం అంజలీదేవి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి,
జమున,
పద్మనాభం,
కాంతారావు,
అమర్‌నాథ్,
ముక్కామల
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు సవరించు

  1. ఆదౌబ్రహ్మ హరిర్‌మధ్యే అంతేవేవసదాశివాః మూర్తి (శ్లోకం) - ఘంటసాల, పి.లీల
  2. ఆయీ ఆయీ ఆయీ ఆపదలుకాయీ (జోలపాట) - ఘంటసాల - రచన: సముద్రాల జూ॥
  3. ఇదే న్యాయమా ఇదే ధర్మమా -ఘంటసాల,మాధవపెద్ది, జె.వి. రాఘవులు - రచన: కొసరాజు
  4. ఉదయించునోయీ నీ జీవితాన ఆశాభానుడు ఒక్కదినాన - ఘంటసాల - రచన: సముద్రాల జూ॥
  5. ఊగేరదిగో మువ్వురు దేవులు ఉయ్యాలలో పసిపాపలై ఉయ్యాలలో - పి.లీల బృందం
  6. ఎంతెంత దూరం ఎంతెంత దూరం కోసెడు కోసెడు దూరం - మాధవపెద్ది, కె. రాణి
  7. ఓ నాగ దేవతా నా సేవగొని దయసేయుమయా ఓ నాగదేవతా - పి.లీల
  8. ఓ సఖా ఓహో సఖా నీవేడనో ఓ సఖీ ఓహో సఖీ నే - జిక్కి, ఘంటసాల - రచన: సముద్రాల జూ॥
  9. కదిలింది గంగాభవాని కరుణ - ఘంటసాల, ఎం.ఎస్. రామారావు బృందం - రచన: సముద్రాల జూ॥
  10. జయజయ దేవ హరే హరే జయజయ దేవ హరే - ఘంటసాల - రచన: సముద్రాల జూ॥
  11. జయహో జయహో భారతజనని జయజయజయ - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూ॥
  12. దిక్కునీవని వేడు దివ్యగంగాదేవి పాపభూతమ్ముల (పద్యం) - ఘంటసాల
  13. నమో నమఃకారణ కారణాయా జగన్మ్‌యాయా (శ్లోకం) - ఘంటసాల
  14. నాదు పతిదేవుడే మునినాధుడేని స్వామి పదసేవ మరువని (పద్యం) - పి.లీల
  15. మారు పల్కవదేమిరా నాతో మారు పల్కవదేమిరా సుకుమారి - ఎం. ఎల్. వసంతకుమారి
  16. వినుమోయి ఓ నరుడా నిజం ఇది వినుమోయి - ఘంటసాల - రచన: సముద్రాల జూ॥

మూలాలు సవరించు

బయటి లింకులు సవరించు