సత్తన్న (అసలు పేరు సతీష్ కుమార్) ఒక టీవీ వ్యాఖ్యాత, హాస్యనటుడు.[1] క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 95 కి పైగా (20 ఆగస్టు 2019 నాటికి) చిత్రాల్లో నటించాడు. టీవీ కార్యక్రమాల్లో నైజాం బాబు పేరుతో వ్యాఖ్యానం చేస్తుంటాడు. టేలివిజన్ వార్తలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తాడు. అతను ప్రస్తుతం ఈటీవీ ప్లస్ లో ఫన్‌డే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఇది ప్రతి మంగళవారం రాత్రి 10: 30 కి వస్తుంది. అది మూడున్నర సంవత్సరాలుగా కొనసాగుతుంది. అతను తెలుగు ఛానల్స్, యూట్యూబ్ ‌లోని సీనియర్ కళాకారులను ఇంటర్వ్యూ చేస్తాడు.

సినిమాలుసవరించు

టీవీ కార్యక్రమాలుసవరించు

  • మాటీవీ : జస్ట్ ఫర్ రన్ : రెండు సంవత్సరాల 8 నెలలు.
  • మా టీవీ లో మీ ఇంటి అంట 1900 ఎడిషన్ [2]
  • జెమిని టీవీలో ఉపేంద్రతో ఇంటర్వ్యూ [3]
  • టాలీవుడ్ చానల్ లో ప్రతీ రోజూ t 9.30 am to 10am
  • దూరదర్శన్ లో ప్రతీ శనివారం 3.30 to 4pm

మూలాలుసవరించు

  1. "సత్తన్న". tollywoodtimes.com. Retrieved 15 November 2016.[permanent dead link]
  2. Satish Kumar (2012-09-01). "Anchor Sattanna Mee Inti vanta Part-1". YouTube. Retrieved 2012-09-17.
  3. Satish Kumar (2012-09-07). "Anchor Sattanna with UPENDRA.mp4". YouTube. Retrieved 2012-09-17.

బాహ్య లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సత్తన్న&oldid=3297056" నుండి వెలికితీశారు