ఉల్లాసంగా ఉత్సాహంగా

ఉల్లాసంగా ఉత్సాహంగా 2008 లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. యశో సాగర్, స్నేహా ఉల్లాల్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం 2008 జూలై 25 న విడుదలైంది.[1]

ఉల్లాసంగా ఉత్సాహంగా
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కరుణాకరన్
నిర్మాణం బి.పి.సొము
జి.ఎస్ రంగనాథ్
చిత్రానువాదం ఎ.కరుణాకరన్
తారాగణం యశో సాగర్, స్నేహా ఉల్లాల్
సంగీతం జి. వి. ప్రకాష్
సంభాషణలు చింతపల్లి రమణ
నిర్మాణ సంస్థ అమృత్ అమర్నాథ్ ఆర్ట్స్
విడుదల తేదీ 18 జూలై 2008
నిడివి 02:34:35
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఈ చిత్రం 2010 లో మలయాళంలో ఆయోయో పావంగా అనువదించబడింది. 2009 లో ఈ చిత్రాన్ని కన్నడలో "ఉల్లాస ఉత్సహ" అనే పేరు మీద రీమేక్ చేసారు.

తారాగణం మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • నిర్మాణ సంస్థ: అమృత అమర్నాథ్ ఆర్ట్స్
 • నిర్మాత: బి.పి సోము, జి.ఎస్ రంగనాథ్
 • దర్శకుడు: ఎ. కరుణాకరన్
 • కథ: ఎ. కరుణాకరన్
 • చిత్రానువాదం: ఎ. కరుణాకరన్
 • సంభాషణలు: చింతపల్లి రమణ
 • సంగీత దర్శకుడు: జి. వి. ప్రకాష్
 • సినిమాటోగ్రాఫర్: ఐ. ఆండ్రూ
 • ఆర్ట్ డైరెక్టర్: చిన్నా
 • పోరాటాలు: విజయ్
 • ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
 • సాహిత్యం: అనంత శ్రీరామ్

ఇతర వివరాలు మార్చు

 • ఈ చిత్ర కథానాయకుడు యశో సాగర్ 2012 లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[2]
 • ఈ చిత్రనికి ఉత్తమ చిత్రానువాదం రచయతగా దర్శకుడు ఎ. కరుణాకరన్ నంది అవార్డు అందుకున్నాడు.

మూలాలు మార్చు

 1. Ullasamga Utsahamga (U) (2008)[permanent dead link]
 2. "Ullasamga Utsahamga Hero Died in Road Accident". gulte.com. Archived from the original on 29 ఆగస్టు 2018. Retrieved 13 October 2016.

బయటి లింకులు మార్చు