సామాన్యుడు
2006 సినిమా
సామాన్యుడు 2006 లో రవి సి. కుమార్ దర్శకత్వంలో వచ్చిన రాజకీయ నేపథ్యం కలిగిన సినిమా. ఇందులో జగపతి బాబు, సాయి కుమార్, అర్చన ముఖ్యపాత్రల్లో నటించారు.
సామాన్యుడు (2006 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | రవి సి. కుమార్ |
నిర్మాణం | వెంకట్ |
తారాగణం | జగపతి బాబు అర్చన సాయి కుమార్ |
ఛాయాగ్రహణం | విజయ్ సి. కుమార్ |
నిర్మాణ సంస్థ | ఆర్.ఆర్.మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 19 అక్టోబర్ 2006 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |