సత్యమే జయం ,1967 జూలై 28 విడుదల. ఇందిరా రమణ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు పి. వి రామారావు. శోభన్ బాబు, రాజశ్రీ, గుమ్మడి, సత్యనారాయణ , రాజబాబు ,తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి కోదండపాణి అందించారు.

సత్యమే జయం
(1967 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.వి.రామారావు
తారాగణం శోభన్ బాబు,
రాజశ్రీ,
ముక్కామల,
గుమ్మడి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్,
రిపబ్లిక్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

శోభన్ బాబు

రాజశ్రీ

గుమ్మడి

సత్యనారాయణ

రాజబాబు

రమణారెడ్డి

పాటల జాబితా మార్చు

1: ఆగేవదేరా దాగేవదేరా జాగేలారా,, రచన: జీ. కె మూర్తి, గానం. శిష్ట్లా జానకి

2: నీ సొగసే నిగనిగ లాడి, రచన: జీ.కె.మూర్తి , గానం.కె.జె.ఏసుదాస్ , పి.సుశీల

3: నీవే నేను నీవే నేను ఇకనీవు , రచన: జీ.కే.మూర్తి , గానం: పి.బి శ్రీనివాస్, పి.సుశీల

4:బంగారు బొమ్మ ఇది రంగైన , రచన: జీ.కె.మూర్తి , గానం.మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత

5: భండనమందు దుండగుల (పద్యం), రచన: జీ.కే . మూర్తి , గానం.మాధవపెద్ది

6: భలేగా ఉన్నది మజాగా ఉన్నది , రచన: డా సి నారాయణ రెడ్డి , గానం.ఎల్.ఆర్ ఈశ్వరి

7: రాగాల తేలించరావా అనురాగాల , రచన: జి.కె.మూర్తి , గానం.పి.సుశీల

8: రాలన్ చేతనుంచక బిరాన,(పద్యం) రచన: జీ.కె.మూర్తి , గానం.పిఠాపురం

9: ఒరే ఒరే ఒరే ఒరే ఒరోరి , రచన: జీ.కె.మూర్తి , గానం.మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు

10: మామా మైకమా మామా క్షేమమా, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు.

మూలాలు మార్చు

1 . ఘంటసాల గళామృతమ్, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.