రిపబ్లిక్ ప్రొడక్షన్స్

రిపబ్లిక్ ప్రొడక్షన్స్ ఒక తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతి సి. సీతారామ్.

వీరు నిర్మించిన చారిత్రాత్మక చిత్రం బొబ్బిలి యుద్ధం (1964)

నిర్మించిన చిత్రాలు

మార్చు
  1. పెళ్ళి సందడి ‎(1959)
  2. బొబ్బిలి యుద్ధం (1964)
  3. రక్తసింధూరం ‎(1967)
  4. సత్యమే జయం ‎(1967)
  5. రక్త సంబంధాలు ‎(1975)

బయటి లింకులు

మార్చు