సత్యవ్రత్ చతుర్వేది

సత్యవ్రత్ చతుర్వేది (జననం 13 జనవరి 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, 1999లో ఖజురహో నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

సత్యవ్రత్ చతుర్వేది
సత్యవ్రత్ చతుర్వేది


పదవీ కాలం
3 ఏప్రిల్ 2012 – 2 ఏప్రిల్ 2018
తరువాత రాజమణి పటేల్

పదవీ కాలం
1999 – 2004
ముందు ఉమాభారతి
తరువాత రామకృష్ణ కుస్మారియా
నియోజకవర్గం ఖజురహో

పదవీ కాలం
1980 – 1984
ముందు రఘునాథ్ సింగ్
తరువాత శ్యామ్ బిహారీ పాఠక్
నియోజకవర్గం చండ్లా
పదవీ కాలం
1993 – 1998
ముందు అన్సారీ మహమ్మద్ గని
తరువాత విజయ్ బహదూర్ సింగ్ బుందేలా

వ్యక్తిగత వివరాలు

జననం (1950-01-13) 1950 జనవరి 13 (వయసు 74)
ఛతర్‌పూర్ , మధ్యప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు బాబూరామ్ చతుర్వేది, విద్యావతి
జీవిత భాగస్వామి
నీలం చతుర్వేది
(m. 1971)
సంతానం నితిన్ చతుర్వేది, నీతి చతుర్వేది, నిధి చతుర్వేది
పూర్వ విద్యార్థి సైనిక్ స్కూల్ రేవా
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం "బయోడేటా". ఆర్కైవ్, భారత ప్రభుత్వ. Archived from the original on 2018-06-29. Retrieved 2024-08-08.

సత్యవ్రత్ చతుర్వేది యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు.[4]

మూలాలు

మార్చు
  1. The Economic Times (10 September 2014). "Age row: Won't take up party posts after turning 65, says Cong Rajya Sabha MP Satyavrat Chaturvedi". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  2. The Times of India (4 March 2018). "Rajya Sabha polls: Will Satyavrat Chaturvedi be lucky third time?". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  3. The Times of India (20 November 2018). "Expelled from Congress, Satyavrat Chaturvedi says 'thanks'". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  4. The New Indian Express (22 November 2012). "Select Committee report on Lokpal likely in RS on Friday" (in ఇంగ్లీష్). Retrieved 8 August 2024.