సదారమ
సదారమ 1956లో విడుదలైన తెలుగు సినిమా. శంకర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు కె.ఆర్.సీతారామరాజు దర్శకత్వం వహించగా, ఆర్.సుదర్శనం, ఆర్,గోవర్థనం లు సంగీతాన్నందించారు. ఈ సినిమాలో షావుకారు జానకి, అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలలో నటించారు.[1]
సదారమ (1956 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె. ఆర్. సీతారామశాస్త్రి |
తారాగణం | కౌశిక్, జానకి, రేలంగి, ఇ.వి. సరోజ, ముక్కామల, రమాదేవి |
సంగీతం | ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం |
నిర్మాణ సంస్థ | శంకర్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
- అందరి ఆనందాల అందాల సీమకు పోదామా - పి.సుశీల, ఎ.ఎం. రాజా
- అతులిత వైరాగ్యవనమున - ఘంటసాల - రచన: జి.కె. మూర్తి
- అందరి ఆనందాల అందాల సీమకు - ఘంటసాల, సుశీల - రచన: జి.కె. మూర్తి
- సుడిగాలిలోన జడివానలోన నడినీట పడవాయెనే - సుశీల
మూలాలు
మార్చు- ↑ "Sadarame/Sadarama (1956)". Indiancine.ma. Retrieved 2020-09-16.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)