సదాశివపేట మండలం
సదాశివపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
మండలంలోని పట్టణాలుసవరించు
మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు
- మాలపహాడ్
- ఏటిగడ్డసంగం
- పొట్టిపల్లి
- కొల్కూర్
- నిజాంపూర్
- మాచిరెడ్డిపల్లి
- అత్మకూర్
- బాబిల్గావ్
- ఎల్లారం
- నాగుల్పల్లి
- చందాపూర్
- ఎంకేపల్లి
- ఇష్రతాబాద్
- వెంకటాపూర్
- అంకన్పల్లి
- కోనాపూర్
- ఆరూర్
- మిల్గీర్పేట్
- సూరారం
- తంగడ్పల్లి
- మద్దికుంట
- కంబాల్పల్లి
- రేగెంతల్
- వెల్టూరు
- ముబారక్పూర్
- పెద్దాపూర్
- సదాశివపేట్ (M+OG)
- సిద్దాపూర్
- నందికంది
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016