సదా నన్ను నడిపే 2022లో తెలుగులో విడుదలైన సినిమా.[2] రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మించిన ఈ సినిమాకు లంకా ప్రతీక్‌ ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు.[3] ప్రతీక్‌ ప్రేమ్‌ కుమార్‌, వైష్ణవి పట్వర్థన్‌, నాగేంద్ర‌బాబు, రాజీవ్ కనకాల, సూర్య‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న తెలంగాణ హోం మంత్రి మహ్మద్‌ అలీ ఆవిష్కరించగా[4], సినిమాను జూన్ 24న విడుదల చేశారు.[5]

సదా నన్ను నడిపే
దర్శకత్వంలంకా ప్రతీక్‌ ప్రేమ్‌ కుమార్‌
రచనలంకా ప్రతీక్‌ ప్రేమ్‌ కుమార్‌
నిర్మాతలంకా కరుణాకర్‌ దాస్‌
తారాగణం
 • లంకా ప్రతీక్‌ ప్రేమ్‌ కుమార్‌
 • వైష్ణ‌వి ప‌ట్వ‌ర్ద‌న్
 • నాగేంద్ర‌బాబు
 • రాజీవ్ కనకాల
ఛాయాగ్రహణంఎస్‌.డి. జాన్‌
కూర్పుఎస్‌. ఆర్. శేఖ‌ర్‌
సంగీతంప్ర‌భు, సుభాక‌ర్‌
నిర్మాణ
సంస్థ
రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్
విడుదల తేదీs
2022 జూన్ 24 (2022-06-24)(థియేటర్)
2023 ఫిబ్రవరి 16 (2023-02-16)( డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీలో)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

 • ప్ర‌తీక్ ప్రేమ్ కుమార్
 • వైష్ణ‌వి ప‌ట్వ‌ర్ద‌న్
 • నాగేంద్ర‌బాబు
 • రాజీవ్ కనకాల
 • సూర్య‌
 • న‌వీన్ నేని
 • రంగ‌స్థ‌లం మ‌హేష్‌
 • సుద‌ర్శ‌న్‌
 • ఆల‌మ‌ట్టి నాని

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్
 • నిర్మాత: లంకా కరుణాకర్‌ దాస్‌
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లంకా ప్రతీక్‌ ప్రేమ్‌ కుమార్‌
 • సంగీతం: ప్ర‌భు, సుభాక‌ర్‌
 • సినిమాటోగ్రఫీ: ఎస్‌.డి. జాన్‌
 • ఫైట్స్‌: నందు
 • ఆర్ట్‌: గోవిందు
 • డైలాగ్స్‌: రూప్ కుమార్‌
 • ఎడిటింగ్‌: ఎస్‌. ఆర్. శేఖ‌ర్‌

మూలాలు మార్చు

 1. Andhra Jyothy (11 February 2023). "ఈ వారమే విడుదల". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
 2. Mana Telangana (1 March 2022). "క్యూట్ లవ్ స్టోరీ". Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
 3. Eenadu (2 March 2022). "అందమైన ప్రేమకథతో." Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
 4. Andhra Jyothy (2 March 2022). "'సదా నన్ను నడిపే' ప్రేమకథ" (in ఇంగ్లీష్). Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
 5. Sakshi (24 June 2022). "'సదా నన్ను నడిపే' సినిమా రివ్యూ". Archived from the original on 25 June 2022. Retrieved 25 June 2022.

బయటి లింకులు మార్చు