ప్రధాన మెనూను తెరువు

మహ్మద్ మహమూద్ అలీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. కెసీఆర్ ప్రభుత్వంతో ఉపముఖ్యమంత్రిగా ఉన్నాడు.

మహ్మద్ మహమూద్ అలీ

ఉప ముఖ్యమంత్రి,తెలంగాణ రాష్ట్రం
రెవెన్యూ శాఖ మంత్రి
పదవీ కాలము
2014 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం (1953-03-02) 1953 మార్చి 2
హైదరాబాదు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
సంతానము ఇద్దరు కుమార్తెలు
మహమూద్‌ ఆజమ్‌ ఆలీ
నివాసము హైదరాబాదు
మతం ఇస్లాం
జూన్ 3, 2014నాటికి

జీవిత విశేషాలుసవరించు

హైదరాబాద్ పాతబస్తీ ఆజంపురాకు చెందిన మహ్మద్ మహమూద్ అలీ బి.కాం చదివారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.

రాజకీయ జీవితంసవరించు

టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, టీఆర్‌ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఈయనకు కేసీఆర్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి హోదాతోపాటు కీలకమైన రెవెన్యూ, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, అర్బన్‌ల్యాండ్ సీలింగ్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖలు దక్కాయి.[1]

మూలాలుసవరించు

  1. ఆంధ్రప్రభ, ముఖ్యాంశాలు (13 December 2018). "అల్లా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అలీ". మూలం నుండి 24 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2019. Cite news requires |newspaper= (help)