సబర్కంటా లోక్‌సభ నియోజకవర్గం
గుజరాత్ రాష్ట్రంలోని లోకసభ నియోజకవర్గాలలో ఒకటి.
(సబర్కంటా లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సబర్కంటా లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: સાબરકાંઠા લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. రెండుసార్లు భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన గుల్జారీలాల్ నందా ఇక్కడి నుంచి వరసగా 3 సార్లు ఎన్నికయ్యారు.
సబర్కంటా లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 23°48′0″N 73°0′0″E |
అసెంబ్లీ సెగ్మెంట్లు
మార్చుఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి
విజయం సాధించిన సభ్యులు
మార్చు- 1951: గుల్జారీలాల్ నందా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1957: గుల్జారీలాల్ నందా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1962: గుల్జారీలాల్ నందా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1967: సి.సి.దేశాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1971: సి.సి.దేశాయ్ ( కాంగ్రెస్-ఓ)
- 1977: హెచ్.ఎం.పటేల్ (జనతాపార్టీ)
- 1980: శంతుభాయ్ పటేళ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1984: హెచ్.ఎం.పటేల్
- 1989: మగన్‌భాయి పటేల్ (జనతాపార్టీ)
- 1991: అరవింద్ త్రివేది (భారతీయ జనతాపార్టీ)
- 1996: నిషా చౌదరి (భారత జాతీయ కాంగ్రెస్)
- 1998: నిషా చౌదరి (భారత జాతీయ కాంగ్రెస్)
- 1999: నిషా చౌదరి (భారత జాతీయ కాంగ్రెస్)
- 2004: మధుసూదన్ మిస్త్రి (భారత జాతీయ కాంగ్రెస్)
- 2009: మహేంద్రసిన్హ్ చౌహాన్ (భారతీయ జనతాపార్టీ)
- 2014: రాథోడ్ దీప్‌సిన్హ్ శంకర్‌సిన్హ్, (భారతీయ జనతాపార్టీ)
- 2019: రాథోడ్ దీప్‌సిన్హ్ శంకర్‌సిన్హ్, (భారతీయ జనతాపార్టీ)[1][2]
- 2024: శోభనాబెన్ బరయ్య, (భారతీయ జనతాపార్టీ)
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Sabarkantha Election Results 2019: BJP Rathod Dipsinh won by 2.68 lakh votes and will be Sabarkantha MP" (in ఇంగ్లీష్). 24 May 2019. Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
- ↑ Firstpost (23 May 2019). "Sabarkantha Lok Sabha Election Result 2019 LIVE updates: Rathod Dipsinh Shankarsinh of BJP wins" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.