ఈ చిహ్నం అక్కడక్కడ తరచుగా కనిపిస్తూ ఉంటుంది అనగా ఒక అంశం గురించి మరింత సమాచారం ఉన్నదని.

సమాచారం అనే పదాన్ని అనేక విధాలుగా ఉపయోగిస్తారు. నిజానికి, ఇది ఒక పదం నుండి వచ్చింది దీనర్ధం ఏదో ఒక రూపం ఇవ్వటం. సమాచారం అనగా ఏదో ఒకటి అది ప్రజలు నేర్చుకునేలా, తెలుసుకునేలా, లేదా అర్థం చేసుకునేలా చేయగలుగుతుంది.

ఇవి కూడా చూడండిసవరించు

  • ఆరు ఎ లు - ఒక విషయానికి సంబంధించి పూర్తి సమాచారం రాబట్టేవి
  • సమాచార హక్కు చట్టం - భారత ప్రభుత్వం 2005 లో రూపొందించిన సమాచారహక్కుచట్టం
  • ప్రకటన - ఒక సంస్థ లేదా ప్రభుత్వము, అధికారికంగా ప్రజలవద్దకు చేర్చే సమాచారం
  • మాధ్యమము - సమాచారం ఒకరి నుండి ఒకరికి చేర్చేవి
  • కంప్యూటరు శాస్త్రం - సమాచారం గురించి, గణన గురించిన సైద్ధాంతిక పరిశోధన
  • సమాచార హక్కు - ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు
  • ప్రాథమిక సమాచార నివేదిక - విచారణకు అర్హమైన లేదా కేసుపెట్టదగిన నేరాన్ని గురించిన సమాచారం
"https://te.wikipedia.org/w/index.php?title=సమాచారం&oldid=1412548" నుండి వెలికితీశారు