సమిశ్రగూడెం
సమీశ్రగూడెం , పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..
సమిశ్రగూడెం | |
— రెవెన్యూయ్తర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°54′13″N 81°41′04″E / 16.903545°N 81.684530°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | నిడదవోలు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 534302 |
ఎస్.టి.డి కోడ్ | 08813 |
ముగ్గు తయారీ కుటుంబాలు
మార్చు70 కుటుంబాలు ముగ్గు సున్నం తయారు చేస్తున్నారు.ఆల్‌చిప్పలు, నత్తలు, చిట్టిగుళ్ళలతో ముగ్గు తయారు చేసేవారు.నేడు ముడిసరుకు కొనుగోలు చేసి తెచ్చుకుని ముగ్గు తయారు చేస్తున్నారు.ముగ్గు తయారీలో ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చినా వీరు మాత్రం పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు కాని ఇప్పుడు కాల క్రమెణా వారిలోను మార్పు వచ్ఛింది .కేవలం వారు ముగ్గుపెనె ఆధారపడకుండ ఇతర వృత్తులు కూడా చేసుకుంటున్నారు.