సరసుడు 2017లో విడుదలైన తెలుగు సినిమా.[1] టి.రాజేందర్‌ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్‌ అండ్‌ జేసన్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్ల పై శింబు, నయనతార, ఆండ్రియా, అదా శర్మ ప్రధాన పాత్రల్లో పాండిరాజ్‌ దర్శకత్వంలో తమిళ్‌, తెలుగు భాషల్లో టి.రాజేందర్‌, ఉషా రాజేందర్ నిర్మించిన ఈ సినిమా తమిళంలో 27 మే 2016న, తెలుగులో 15 సెప్టెంబర్‌ 2017న విడుదలైంది.[2]

సరసుడు
దర్శకత్వంపాండిరాజ్‌
రచనపాండిరాజ్‌
నిర్మాతటి.రాజేందర్‌
ఉషా రాజేందర్‌
తారాగణంశింబు
నయన తార
ఆండ్రియా
సత్యం రాజేష్
ఛాయాగ్రహణంబాలసుబ్రమణ్యం
కూర్పుప్రవీణ్‌-ప్రదీప్‌
సంగీతంటి.ఆర్‌.కురళ్‌అరసన్‌
నిర్మాణ
సంస్థలు
శింబు సినీ ఆర్ట్స్‌, జేసన్‌రాజ్‌ ఫిలింస్‌
విడుదల తేదీ
2017 సెప్టెంబరు 15 (2017-09-15)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

 • బ్యానర్: శింబు సినీ ఆర్ట్స్‌, జేసన్‌రాజ్‌ ఫిలింస్‌
 • నిర్మాత: టి.రాజేందర్‌
 • కో–ప్రొడ్యూసర్‌: ఉషా రాజేందర్‌
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాండిరాజ్‌
 • సంగీతం: టి.ఆర్‌.కురళ్‌అరసన్‌
 • సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణ్యం
 • మాటలు, పాటలు: టి.రాజేందర్‌ [3]
 • ఎడిటింగ్‌: ప్రవీణ్‌-ప్రదీప్‌,
 • ఆర్ట్‌: ప్రేమ్‌ నవాజ్‌
 • కొరియోగ్రఫీ: సతీష్‌
 • రచనా-సహకారం: బోస్‌ గోగినేని
 • ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: వెంకట్‌ కొమ్మినేని

మూలాలు సవరించు

 1. Zee Cinemalu (11 September 2017). "'సరసుడు'" (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch (help)
 2. Sakshi (19 August 2017). "సెప్టెంబర్‌ 8న 'సరసుడు'". Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.
 3. Sakshi (13 September 2017). "పాటపాడి అలరించనున్న హీరో తండ్రి." Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=సరసుడు&oldid=3450008" నుండి వెలికితీశారు