బైరామల్‌గూడ

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరానికి సమీపంలోని ఒక నివాస ప్రాంతం.

బైరామల్‌గూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరానికి సమీపంలోని ఒక నివాస ప్రాంతం. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలంకు చెందిన గ్రామం.[1]

బైరామల్‌గూడ
నివాసప్రాంతం
బైరామల్‌గూడ is located in Telangana
బైరామల్‌గూడ
బైరామల్‌గూడ
హైదరాబాదులో ప్రాంతం ఉనికి
బైరామల్‌గూడ is located in India
బైరామల్‌గూడ
బైరామల్‌గూడ
బైరామల్‌గూడ (India)
Coordinates: 17°20′25″N 78°32′28″E / 17.340196°N 78.54124°E / 17.340196; 78.54124
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 079
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

వాణిజ్య ప్రాంతం

మార్చు

ఇక్కడ అనేక వస్త్ర దుకాణాలు, నగల దుకాణాలు ఉన్నాయి. శ్రీ నిలయం గార్డెన్స్, గజ్జల జంగారెడ్డి గార్డెన్స్, పిండి పుల్లారెడ్డి గార్డెన్స్, ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్స్, కెకెకె గార్డెన్స్ వంటి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి.

దేవాలయాలు

మార్చు
  1. బంగారు మైసమ్మ తల్లి దేవాలయం
  2. శ్రీ శక్తి హనుమాన్ దేవాలయం
  3. శ్రీ శ్రీ శ్రీ గండమ్మ దేవాలయం
  4. చంద్ర మౌళీశ్వరస్వామి దేవాలయం

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి బైరమల్‌గూడకు బస్సులు (104ఆర్, 277, 293, 93 మొదలైనవి) నడుపబడుతున్నాయి. ఇక్కడికి సమీపంలో మలక్ పేట హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్. రైలు స్టేషను, ఎల్.బి. నగర్ మెట్రో స్టేషను ఉన్నాయి.

అభివృద్ధి పనులు

మార్చు

ఇతర వివరాలు

మార్చు
  1. ఇక్కడికి సమీపంలో 400 సంవత్సరాల పురాతన హిందూ దేవాలయం కర్మాన్‌ఘాట్ హనుమాన్ ఆలయం ఉంది.
  2. ఇక్కడ అవేర్ గ్లోబల్ హాస్పిటల్ (మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్), తిరుమల హాస్పిటల్ ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. http://www.thehindu.com/todays-paper/tp-features/tp-downtown/article932647.ece
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
  3. The New Indian Express, Hyderabad (11 August 2020). "Bairamalguda flyover opened". Archived from the original on 18 October 2020. Retrieved 18 December 2020.
  4. నమస్తే తెలంగాణ, హైదరాబాదు (10 August 2020). "బైరామ‌ల్‌గూడ ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించిన కేటీఆర్". Archived from the original on 18 December 2020. Retrieved 18 December 2020.
  5. telugu, NT News (2022-03-16). "ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకే ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-03-16. Retrieved 2022-03-16.
  6. "KTR: ఆ నిధులు తెస్తే కిషన్‌రెడ్డిని సన్మానిస్తాం: కేటీఆర్‌". EENADU. Archived from the original on 2022-03-16. Retrieved 2022-03-16.