సర్కారు తుమ్మ (Prosopis juliflora) దట్టమైన పొదగా పెరిగే మొక్క. ఇవి మెక్సికో, దక్షిణ అమెరికా, కరిబియన్ ప్రాంతాలలో కనిపిస్తాయి. తర్వాత ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలలో విస్తరించాయి. ఇవి ఎక్కువగా పశుగ్రాసంగా, కలపగా ఉపయోగపడతాయి.[1] ఇవి సుమారు 12 metres (39 ft) ఎత్తు పెరుగుతాయి.[2] వీటి వేర్లు భూమిలో చాలా లోతుకు చొచ్చుకొని పోతాయి. విషయంలో ఈ మొక్కలు రికార్డు సృష్టించాయి. అరిజోనా గనుల ప్రాంతంలో ఈ మొక్కల వేర్లు 53.3 మీటర్లు (సుమారు 175 అడుగులు) లోతున కనిపించాయి.[3]

సర్కారు తుమ్మ
Prosopis juliflora.jpg
Young tree
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
P. juliflora
Binomial name
Prosopis juliflora
(Sw.) DC.
Synonyms

Many, see text

పర్యాయ పదాలుసవరించు

ఈ మొక్కకు అనేక శాస్త్రీయ నామాలున్నాయి. అయితే ఇవి ప్రస్తుతం చెల్లుబాటులో లేవు:[1]. ఆ జాబితా ఇది:

Parts drawing from the 1880-1883 edition of F.M. Blanco's Flora de Filipinas.
Blanco already suspected that Prosopis vidaliana, then quite recently described, was identical with bayahonda blanca.
 • Acacia cumanensis Willd.
 • Acacia juliflora (Sw.) Willd.
 • Acacia salinarum (Vahl) DC.
 • Algarobia juliflora (Sw.) Heynh.
Algarobia juliflora as defined by G. Bentham refers only to the typical variety, Prosopis juliflora var. juliflora (Sw.) DC
 • Desmanthus salinarum (Vahl) Steud.
 • Mimosa juliflora Sw.
 • Mimosa piliflora Sw.
 • Mimosa salinarum Vahl
 • Neltuma bakeri Britton & Rose
 • Neltuma juliflora (Sw.) Raf.
 • Neltuma occidenatlis Britton & Rose
 • Neltuma occidentalis Britton & Rose
 • Neltuma pallescens Britton & Rose
 • Prosopis bracteolata DC.
 • Prosopis cumanensis (Willd.) Kunth
 • Prosopis domingensis DC.
 • Prosopis dulcis Kunth var. domingensis (DC.)Benth.
C.S. Kunth's Prosopis dulcis is Smooth Mesquite (P. laevigata), while P. dulcis as described by W.J. Hooker is Caldén (P. caldenia).
 • Prosopis vidaliana Fern.-Vill.


మూలాలుసవరించు

 1. 1.0 1.1 "Prosopis juliflora - ILDIS LegumeWeb". www.ildis.org. Retrieved 2008-05-01. Cite web requires |website= (help)
 2. "Prosopis juliflora". www.hort.purdue.edu. Retrieved 2008-05-01. Cite web requires |website= (help)
 3. Raven, Peter H.; Evert, Ray F.; Eichhorn, Susan E., సంపాదకుడు. (2005). "Chapter 24". Biology of Plants (7th Edition సంపాదకులు.). New York, USA: Freeman. pp. 528–546. ISBN 0-7167-1007-2.CS1 maint: multiple names: editors list (link) CS1 maint: extra text (link)