సర్వసంభవామ్ (నాహం కర్తాః హరిః కర్తాః)
టి.టి.డి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పి.వి.ఆర్.కె ప్రసాద్ (పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్) నాలుగు సంవత్సరాలు పనిచేసి. ఆ కాలంలో ఆయనకు ఎదురయిన అనుభవాలను “సర్వసంభవామ్” (నాహం కర్తా, హరిః కర్తా) అనే శీర్షికలో వ్రాయటం జరిగింది. ఈ పుస్తకము శ్రీ వేంకటేశ్వరుని మహత్యాలని (సాధికారంగా) తెలుపుతుంది. ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో When I Saw Tirupati Balaji పేరుతో అనువదించారు.
రచన: పి.వి.ఆర్.కె ప్రసాద్
ఈ పుస్తకము నకు సర్వసంభవామ్ (నాహం కర్తాః హరిః కర్తాః) అనే పేరు బహుశా, శ్రీ మధ్వాచార్యుడు తన గీతా తాత్పర్యము లోని ఈ క్రింది శ్లోకమును దాని గూడార్థమును పరిగణ లోనికి తీసుకొని ఉన్నారేమో అని అనిపిస్తుంది.
నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం|
తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా||
- తెలుగు అనువాదము
- నేను కర్తను కాను, శ్రీహరి మాత్రమె కర్త, నేను చేసే ప్రతి కార్యము (పని) నా ఆరాధన (దేవతారాదన). నా ఆరాధన కేవము దైవానుగ్రహము వల్లే సాద్యము అవుతుంది. నా ఆరాధన ఫలితము కేవలము కేవలము దైవానుగ్రహము వల్లనే నాకు కలుగుతాయి.
- తెలుగు అనువాదము
- ఆంగ్ల అనువాదము
- "I am not the doer, shri Hari is the doer, all the actions that I do are His worship. Even then, the worship I do is through His grace and not otherwise. That devotion and the fruits of the actions that come to me are due to His recurring grace"
- ఆంగ్ల అనువాదము
అద్యాయముల జాబితా
మార్చు- పరిచయం
- మోకాలికీ కొండకీ ఏం సంబంధం ?
- జపాలకి జడివానలు కురుస్తాయా
- రాష్ట్రపతికి అడ్డం పడ్డ విమానం
- ఆ ఉగాదికి అలా ఎందుకైంది?
- పదహారు గంటల అజ్ఞానం
- కొండ-ఉప్పు-బెల్లం
- మాస్టరు ప్లాను పద్మవ్యూహంలో
- శ్రీనివాసుడు నిర్దయుడా....!
- ముఖ్యమంత్రి ఆగ్రహ జ్వాలల్లో
- అద్భుత యజ్ఞం
- కాసుల హారం
- హరే శ్రీనివాస
- ఆ ఒక్క క్షణం కోసం
- ప్రత్యేక కళ్యాణోత్సవం
- అర్దరాత్రి చీఫ్ సెక్రటరీ
- 'పద్మావతి' పై అసెంబ్లీలో ప్రశ్న
- ఏడో మైలు రాయిలో హత్య
- రామకృష్ణ మఠం - స్వామి రంగనాదానంద
- ఎమ్మెస్ గళంలో పెరుమాళ్
- శ్రీవారి నామం
- ప్రసాద్ డౌన్....డౌన్..
- అంధకారంలో ఓ అనుభవం
- నేను నేరస్తుణ్ణి
- నాహం కర్తా హరిహ్ కర్తా
- నేరస్తుడెవరు
- నవరత్నాలు-సుబ్బారావు
- ఆనందం ఆర్ణవమైతే
- NTR దృష్టిలో మూడు నేరాలు
- మధు పెళ్లి ఎవరు జరిపించారు
- హరి గురు అనుగ్రహం
శ్రవణ సంచిక
మార్చునాహం కర్తాః హరిః కర్తాః [2]
ఇది కూడా చూడండి
మార్చుసర్వసంభవామ్ (నాహం కర్తాః హరిః కర్తాః)