సలీమా భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె అసలు పేరు కాళీశ్వరి దేవి తన రంగస్థల పేరు సలీమాతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగు నటి గిరిజ కుమార్తె.[1]

సలీమా
జననం
కాళీశ్వరి దేవి

ఆంధ్ర ప్రదేశ్ , భారతదేశం
జాతీయత భారతీయురాలు
వృత్తి
  • నటి
  • నర్తకి
  • పారిశ్రామికవేత్త
  • వ్యాపారవేత్త
క్రియాశీల సంవత్సరాలు1982–1989
2019–ప్రస్తుతం
తల్లిదండ్రులుగిరిజ

సలీమా 1986లో మలయాళం సినిమా నఖక్షతంగల్‌ సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత కొన్ని తమిళం , కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె చాలా సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది తిరిగి 2019లో ముంతిరి మోంచన్: ఒరు తావల పరంజ కధ సినిమాతో తిరిగి సినిమాలో నటించడం ప్రారంభించింది.[2]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
1982 మేఘసందేశం రవీంద్రబాబు కూతురు తెలుగు తెలుగు అరంగేట్రం
1982 ప్రతీకారం జ్యోతి
1985 నాన్ పిరన్న నత్తిల్ శైలజ / రేవతి మలయాళం మలయాళ రంగ ప్రవేశం
1985 సంధం భీకరం
1985 సొన్నతు నీ తానా లచ్మి తమిళం
1985 అంధ ఓరు నిమిదమ్ డ్యాన్సర్ అర్చన
1986 నిరముల్లా రావుల్కల్ పీతాంబరం కూతురు మలయాళం
1986 భగవాన్
1986 నఖక్షతంగల్ లక్ష్మి
1987 కురుక్కన్ రాజావాయి రాజి
1987 ఒండే గూడినా హక్కీగాలు సరోజిని కన్నడ కన్నడ రంగప్రవేశం
1988 అరణ్యకం అమ్మిని మలయాళం
1989 మహాయానం మొల్లికుట్టి
1989 వందనం దయ
1991 వనక్కం వాటియారే
2019 లిసా శారద/నాన్సీ తమిళం
2019 ముంతిరి మొంచన్: ఓరు తావల పరంజ కధ మేరీ మలయాళం [3][4]
2024 బ్లడీ బెగ్గర్ మందాకిని తమిళం
డిఎన్‌ఎ [5]
టెలివిజన్
సంవత్సరం శీర్షిక పాత్ర ఛానెల్ భాష గమనికలు
2018-2019 లక్ష్మి స్టోర్స్ జానకి నేను టీవీకి కాల్ చేస్తున్నాను తమిళ

తెలుగు

TV సిరీస్
2022 కైయుం కలవుం తమిళం SonyLIV కోసం వెబ్ సిరీస్
అతిథిగా టెలివిజన్ కార్యక్రమాలు
  • ఒన్నుమ్ ఒన్నుమ్ మూను - మజావిల్ మనోరమ
  • అన్నీ కిచెన్ - అమృత టీవీ
  • వార్తప్రభాతం - ఆసియానెట్ న్యూస్
  • యువర్స్ ట్రూలీ - మాతృభూమి న్యూస్

మూలాలు

మార్చు
  1. Sakshi (12 July 2019). "మా అమ్మపై ఇన్ని పుకార్లా". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  2. "Returning after a long hiatus: Saleema" (in ఇంగ్లీష్). 14 March 2017. Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  3. Shrijith, Sajin (1 March 2019). "Veteran actors Devan and Saleema reunite for 'Munthiri Monchan'". The New Indian Express. Archived from the original on 2 March 2019. Retrieved 6 March 2019.
  4. Soman, Deepa (8 February 2019). "Actress Saleema in the upcoming film 'Munthiri Monjan'". The Times of India. Retrieved 6 March 2019.
  5. Mathrubhumi (14 June 2024). "എനിക്ക് മലയാളത്തിൽ തിരക്കുള്ള നടിയാവണം, കൊച്ചിയിലേയ്ക്ക് മാറണം; തിരിച്ചുവരവിൽ സലീമ പറയുന്നു" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=సలీమా&oldid=4357278" నుండి వెలికితీశారు