ప్రతీకారం (1982 తెలుగు సినిమా)

ప్రతీకారం 1982 జూలై 22న విడుదలైన తెలుగు సినిమా. శ్రీనాథ్ మూవీస్ బ్యానర్ కింద ఆలపాటి రంగారావు నిర్మించిన ఈ సినిమాకు గుత్తా రామినీడు దర్శకత్వం వహించగా, చక్రవర్తి సంగీతాన్ని అందించాడు.[1]

ప్రతీకారం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం గుత్తా రామినీడు
తారాగణం శోభన్ బాబు,
శారద ,
మాగంటి మురళీమోహన్
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీనాథ్ మూవీస్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • శోభన్ బాబు
  • శారద
  • మురళీమోహన్
  • సలీమా

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: గుత్తా రామినీడు

నిర్మాణ సంస్థ: శ్రీనాథ్ మూవీస్

నిర్మాత: ఆలపాటి రంగారావు

సంగీతం:చక్రవర్తి

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, దాసం గోపాలకృష్ణ

గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి.ఆనంద్, ఎస్ పి.శైలజ

విడుదల:22 .07.1982.

పాటల జాబితా

మార్చు

1.ఆకాశంలో చుక్కల్లారా అనురాగానికి , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ, జి.ఆనంద్

2.కసాయి కాలనాగు బుసకొట్టింది కన్నెతనం , రచన: దాసo గోపాలకృష్ణ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

3.నింగి నీలాల సాక్షి నేల చేలాల సాక్షి , రచన: వేటూరి, గానం.పి . సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4. తూనీగ నీ నడుము ఊగూగి పోతుంటే , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

మార్చు
  1. "Pratheekaram (1982)". Indiancine.ma. Retrieved 2022-11-13.

. 2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు