సారాంశం నేర్చుకున్నదాన్ని నెమరువేసుకోండి
|
సారాంశం
- వ్యాసంలో రాసే విషయం ధ్రువీకరించుకోగలిగేలా ఉండాలి. అంటే ఒక విశ్వసనీయమైన ప్రచురణను మూలంగా చూపించాలి.
- వ్యాఖ్యలు, ధ్రువీకరించమని అడిగిన లేదా అడిగే అవకాశం ఉన్న పాఠ్యం, జీవించి ఉన్న వ్యక్తుల గురించి వివాదాస్పద సమాచారం (ప్రతికూలంగా, సానుకూలంగా, తటస్థంగా - ఎలా ఉన్నా సరే) మొదలైనవాటిని నేరుగా సమర్థిస్తూ ఉండే మూలానికి ఇన్లైన్ ఉల్లేఖన ఉండాలి.
- ఇన్లైన్ ఉల్లేఖనలను
<ref>...</ref> అనే రెండు ట్యాగుల మధ్య చేర్చాలి.
- ఇన్లైన్ ఉల్లేఖనలను సరిగ్గా చూపించేందుకు వ్యాసం పేజీలో చివర "మూలాలు" అనే విభాగంలో
{{Reflist}} అనే మూసను చేర్చాలి.
- దిద్దుబాటు పెట్టె పరికరాలపట్టీలోని "ఉల్లేఖించండి" ని నొక్కి మూలాన్ని చేర్చవచ్చు.
- వికీపీడియా వ్యాసాల్లో, ఖచ్చితత్వం కోసం, విశ్వసనీయత కోసం విశ్వసనీయమైన మూలాలను ఉల్లేఖించాలి.
వివరమైన సమాచారం కోసం
నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టండి
ప్రస్తుతం తెవికీలో 48వ్యాసాలకు మూలాలు అవసరమని గుర్తించారు.
మీరు నేర్చుకున్నదానిని ప్రయోగశాలలో పరీక్షించండి
మీరు నేర్చుకున్నదానిని ప్రయోగశాలలో పరీక్షించండి
|