సాకిబ్ మహమూద్
సాకిబ్ మహమూద్ (జననం 1997 ఫిబ్రవరి 25) ఇంగ్లండ్, లాంకషైర్ తరపున ఆడే ఇంగ్లాండ్ క్రికెటరు. ప్రధానంగా అతను కుడిచేతి ఫాస్టు బౌలరు. అతను 2019 నవంబరులో ఇంగ్లండ్ తరపున తన అంతర్జాతీయ ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు. 2022 మార్చిలో తన టెస్టుల్లోకి ప్రవేశించాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సాకిబ్ మహమూద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | Birmingham, West Midlands, England | 1997 ఫిబ్రవరి 25|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 2 అం. (188 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 703) | 2022 మార్చి 16 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 మార్చి 24 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 257) | 2020 ఫిబ్రవరి 9 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 మార్చి 3 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 89) | 2019 నవంబరు 3 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 జనవరి 30 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–present | లాంకషైర్ (స్క్వాడ్ నం. 25) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020–2022 | పెషావర్ జాల్మి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021–present | Oval Invincibles | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021/22 | సిడ్నీ థండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 20 May 2023 |
ప్రారంభ, దేశీయ కెరీర్
మార్చుమహమూద్ ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మూలాలు కలిగిన బ్రిటిష్ పాకిస్తానీ తల్లిదండ్రులకు జన్మించాడు. [2]
2019 ఏప్రిల్‌లో మహమూద్, 2019 రాయల్ లండన్ వన్-డే కప్‌లో, వరుసగా రెండు లిస్టు A మ్యాచ్‌లలో ఐదు వికెట్ల చొప్పున తీసిన లాంకషైర్ మొదటి బౌలరయ్యాడు.[3]
2021 మేలో, యార్క్‌షైర్‌తో జరిగిన 2021 కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో మహమూద్ 5/47తో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి ఐదు వికెట్లు సాధించాడు. [4]
2022 ఏప్రిల్‌లో ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం అతన్ని ఓవల్ ఇన్విన్సిబుల్స్ కొనుగోలు చేసింది. [5] అయితే, తరువాతి నెలలో వెన్ను ఫ్రాక్చర్ కారణంగా మిగిలిన సీజనంతా ఆడలేదు. [6]
మహమూద్ లివర్‌పూల్ FC అభిమాని. [7]
అంతర్జాతీయ కెరీర్
మార్చు2019 సెప్టెంబరులో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం ఇంగ్లాండ్ టెస్టు, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) స్క్వాడ్‌లలో మహమూద్‌కు చోటు దక్కింది. [8]
మహమూద్ 2019 నవంబరు 3 న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరపున తన తొలి T20I ఆడాడు.[9]
2020 ఫిబ్రవరి 9 న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరపున మహమూద్ తన ODI అరంగేట్రం చేశాడు [10]
2021 ఆగస్టులో, గాయం కారణంగా స్టూవర్ట్ బ్రాడ్ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన తర్వాత, భారత్‌తో జరిగిన రెండో టెస్టు కోసం మహమూద్‌ని ఇంగ్లాండ్ జట్టులో చేర్చారు. [11] 2022 ఫిబ్రవరిలో మహమూద్ మళ్లీ ఇంగ్లండ్ టెస్టు జట్టులో ఎంపికయ్యాడు, ఈసారి వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం. [12]
మహమూద్ 2022 మార్చి 16 న ఇంగ్లండ్ తరపున వెస్టిండీస్‌పై టెస్టు రంగప్రవేశం చేశాడు. [13]
ఆట శైలి
మార్చుమహమూద్ బౌలింగ్ యాక్షను, అతని వేగం, రివర్స్-స్వింగునూ యార్కర్లనూ ఉపయోగించడం - ముఖ్యంగా చివరి ఓవర్లలో - వీటి వలన అతన్ని వకార్ యూనిస్‌తో పోలుస్తారు. [14]
మూలాలు
మార్చు- ↑ CricTracker (20 October 2019), "‘You bowl a bit like Waqar Younis’ – Saqib Mahmood compared to Pakistan legend for his toe crushing yorkers", CricTracker. Retrieved 10 April 2020. "Standing 6ft 2in tall, Mahmood is dubbed as the best death-overs బౌలరు currently in England and his ability to bowl yorkers at will is legendary."
- ↑ Munawar, Imran (10 February 2020). "In a historic first, three Muslim players included in England cricket team". Geo News. Retrieved 22 September 2022.
Moeen Ali and Adil Rashid were part of the playing eleven with Lancashire pacer Saqib Mahmood making his ODI debut for England. Interestingly all three are of Pakistani-Kashmiri origin[...]
- ↑ "Saqib Mahmood on a roll with five-for as Lancashire skittle Leicestershire". ESPN Cricinfo. Retrieved 28 April 2019.
- ↑ "Saqib Mahmood bowls Lancashire to Roses victory". The Cricketer. Retrieved 30 May 2021.
- ↑ "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
- ↑ "Saqib Mahmood: England bowler on first stages of recovery from serious back injury". ESPN Cricinfo. Retrieved 16 May 2022.
- ↑ "Saqib Mahmood ruled out of season with back stress fracture". BBC Sport. Retrieved 17 July 2022.
- ↑ "Bairstow dropped from England Test squad for New Zealand series". International Cricket Council. Retrieved 23 September 2019.
- ↑ "2nd T20I, England tour of New Zealand at Wellington, Nov 3 2019". ESPN Cricinfo. Retrieved 3 November 2019.
- ↑ "3rd ODI, England tour of South Africa at Johannesburg, Feb 9 2020". ESPN Cricinfo. Retrieved 9 February 2020.
- ↑ "Stuart Broad ruled out for rest of Test series against India". ESPN Cricinfo. Retrieved 11 August 2021.
- ↑ "James Anderson, Stuart Broad dropped from England Test squad for West Indies". ESPN Cricinfo. Retrieved 8 February 2022.
- ↑ "2nd Test, Bridgetown, Mar 16 - 20 2022, England tour of West Indies". ESPN Cricinfo. Retrieved 16 March 2022.
- ↑ Cricket365 (31 October 2019), "C365 meets Saqib Mahmood: On Anderson, Waqar, reverse-swing and that first England call", Cricket365. 10 April 2020.