సాతుపల్లె
సాతుపల్లె కడప జిల్లా పెనగలూరు మండలానికి చెందిన గ్రామం.
సాతుపల్లె | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°17′53″N 79°16′15″E / 14.298071°N 79.270960°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | పెనగలూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516 101 |
ఎస్.టి.డి కోడ్ | 08566 |
- ఈ గ్రామములో శ్రీరాముల ఆలయం ఉన్నది. ఈ మధ్యన ఒక దాత ఈ ఆలయానికి ఒక రథం కానుకగా సమర్పించాడు. ఈ ఆలయంలో దసరాకు రథోత్సవం నిర్వహించారు. జమ్మిచెట్టుకు పూజలు చేశారు.[1]
- ఈ గ్రామములో సంక్రాంతి పండుగ సందర్భంగా 2014,జనవరి-17న గౌరమ్మ మట్టి విగ్రహాన్ని, భక్తిశ్రద్ధలతో ఊరేగించి, భక్తి పాటలలు పాడుకుంటూ జలధికి తరలించారు.
- సాతుపల్లె హరిజనవాడలో వెలసిన గ్రామదేవత గంగమ్మ రాతి విగ్రహానికి, 2014,ఏప్రిల్-13 ఆదివారం నాడు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఎదుట, చల్లఅన్నం (చద్దన్నం)ను పంచిపెట్టినారు. ఆ సందర్భంగా ఆలయ పూజారి అమ్మవారికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాడు. అనంతరం భక్తులు అమ్మవారికి చల్ల సమర్పించారు.