సామాజిక సంస్కరణలు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సామాజిక సంస్కరణలు : సమాజంలో, సామాజిక అసమానతలను తొలగించడానికి, సమ-సమాజ నిర్మాణానికి, సామాజిక అభివృద్ధికొరకు, మేధావులు, సంఘ-సంస్కర్తలూ చేపట్టే కార్యక్రమాలు. భారత్ లోనే గాక ప్రపంచం నలుమూలలలో సామాజిక దౌర్బల్యాలు, దుశ్చర్యలు, నేరాలు జరిగేవి. వీటికి మూలం అంధవిశ్వాసాలు, నిరక్షరాశ్యత, అపవిశ్వాసాలు, మతమౌఢ్యాలు వగైరా.
వీటికి ఉదాహరణలు; అంటరాని తనం, బాల్య వివాహాలు, సతీ సహగమనం, మానవ బలులు వగైరా.
ఇలాంటి సామాజిక జాడ్యాలను రూపుమాపడానికి, కొందరు విజ్ఞులు, సమాజంలో జాగృతి తీసుకు వచ్చి, నాగరిక జీవన ప్రవృత్తులను నేర్పారు వీరిని సామాజిక సంస్కర్తలుగా వ్యవహరిస్తారు.
కొందరు సామాజిక సంస్కర్తలు : రాజా రామ్మోహన రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు.