సామ్రాట్ అశోక 1992 లో వచ్చిన చారిత్రక చిత్రం. ఎన్‌టి రామారావు తన రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ పతాకంపై నిర్మించి దర్శకత్వం వహించాడు.[1][2] ఇందులో ఎన్‌టి రామారావు, వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు [3]ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చాడు.[4][5]

సామ్రాట్ అశోక్
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.టి.రామారావు
నిర్మాణం ఎన్.టి.రామారావు
కథ ఎన్.టి.రామారావు
చిత్రానువాదం ఎన్.టి.రామారావు
తారాగణం ఎన్.టి.రామారావు,
పి.భానుమతి,
వాణి విశ్వనాధ్
సంగీతం కె.వి.మహదేవన్
కూర్పు ఎన్.టి.రామారావు
నిర్మాణ సంస్థ శ్రీరామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియోస్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక సారథ్యం

మార్చు

పాటలు

మార్చు

సి. నారాయణ రెడ్డి రాసిన పాటలకు ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చాడు. లియో ఆడియో కంపెనీ విడుదల చేసింది.

ఎస్. పాట గాయనీ గాయకులు నిడివి
1 "ఓ రామో రామా" ఎస్పీ బాలూ, చిత్ర 4:26
2 "కించిత్ కించిత్" ఎస్పీ బాలూ, చిత్ర 5:24
3 "అనురాగినిగా" ఎస్పీ బాలూ, చిత్ర 4:25

మూలాలు

మార్చు
  1. "Samrat Ashoka (Banner)". Chitr.com.[permanent dead link]
  2. "Samrat Ashoka (Director)". Filmiclub.
  3. "Samrat Ashoka (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-19. Retrieved 2020-08-18.
  4. "Samrat Ashoka (Music)". Know Your Films.
  5. "Samrat Ashoka (Review)". The Cine Bay. Archived from the original on 2021-04-14. Retrieved 2020-08-18.