సాయి బ్రహ్మానందం గొర్తి

సాయి బ్రహ్మానందం గొర్తి తెలుగు రచయిత, సంపాదకుడు. కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు వంటి ప్రక్రియల్లో ఇతను రచనలు చేశాడు. తానా పత్రికకు సుదీర్ఘకాలంగా సంపాదకునిగా వ్యవహరిస్తున్నాడు. ఆటా నవలల పోటీకి జ్యూరీ సభ్యునిగా, పలు సాహిత్య కార్యక్రమాల నిర్వాహకునిగా వ్యవహరిస్తున్నాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

సాహిత్య కృషి మార్చు

రచనలు మార్చు

సాయి బ్రహ్మానందం గొర్తి కథలు, నవలలు, వ్యాసాలు రాశాడు. క్రీ.శ.1350-1400 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యానికి, బహమనీ సుల్తానులకు మధ్య జరిగిన సంఘర్షణలు నేపథ్యంగా చరిత్రలో ఒక చిన్న వాక్యానికి పరిమితమైపోయిన నేహల అన్న పాత్ర జీవితాన్ని విస్తరించి సాయి బ్రహ్మానందం చారిత్రక నవలగా నేహల అన్న పుస్తకాన్ని రాశాడు.[1][2]

సాహిత్య కార్యక్రమాల నిర్వహణ మార్చు

మూలాలు మార్చు

  1. "Pustaka Parichayam Samkshipta Sameeksha". madhuravani. Retrieved 2023-01-10.
  2. సంచిక టీమ్ (2018-08-31). "నేహల – పుస్తక పరిచయం". సంచిక - తెలుగు సాహిత్య వేదిక. Retrieved 2023-01-10.