సాలిపేట (విశాఖపట్నం)

విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.

సాలిపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1][2] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం వన్ టౌన్ (విశాఖపట్నం) లోని పురాతన ప్రాంతాలలో ఒకటి. [3]

సాలిపేట
సమీపప్రాంతం
సాలిపేట is located in Visakhapatnam
సాలిపేట
సాలిపేట
విశాఖపట్నం సాలిపేట ప్రాంతం ఉనికి
Coordinates: 17°42′28″N 83°18′02″E / 17.707859°N 83.300555°E / 17.707859; 83.300555
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530001
Vehicle registrationఏపి 31, 32, 33

భౌగోళికం

మార్చు

ఇది 17°42′28″N 83°18′02″E / 17.707859°N 83.300555°E / 17.707859; 83.300555 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

మార్చు

ఈ ప్రాంతానికి ఉత్తరం వైపు బుర్జా మండలం, తూర్పు వైపు అమదవాలాస మండలం, ఉత్తరం వైపు రెజిడి అమదవాలాస మండలం, దక్షిణం వైపు గంగూవారిసిగం మండలం ఉన్నాయి.[4]

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సాలిపేట మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్ గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]

మూలాలు

మార్చు
  1. "location". pin code. 23 June 2016. Retrieved 7 May 2021.
  2. "Salipeta Locality". www.onefivenine.com. Retrieved 8 May 2021.
  3. "information". details. 16 June 2015. Archived from the original on 6 ఫిబ్రవరి 2020. Retrieved 7 May 2021.
  4. "Salipeta Village , Santhakavati Mandal , Srikakulam District". www.onefivenine.com. Retrieved 8 May 2021.
  5. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 8 May 2021.