సాహెబా సుబ్రమణ్యం
2014లో విడుదలైన తెలుగు సినిమా
సాహెబా సుబ్రమణ్యం, 2014 డిసెంబరు 13న విడుదలైన తెలుగు సినిమా. సినీ నటుడు ఎంఎస్ నారాయణ కుమార్తె శశి కిరణ్ నారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిలీప్ కుమార్, ప్రియల్ గోర్ హీరోహీరోయిన్స్ నటించారు. 2012లో వచ్చిన మలయాళ సినిమాకి తట్టతిన్ మరాయతుకి రీమేక్ ఇది.[1][2]
సాహెబా సుబ్రమణ్యం | |
---|---|
దర్శకత్వం | శశి కిరణ్ నారాయణ |
నిర్మాత | కోట్ల నాగేశ్వరరావు |
తారాగణం | దిలీప్ కుమార్ ప్రియల్ గోర్ |
సంగీతం | సన్ రెహమాన్ |
విడుదల తేదీ | 13 డిసెంబరు 2014 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- దిలీప్ కుమార్ (సుబ్రహ్మణ్యం శాస్త్రి) [3]
- ప్రియల్ గోర్ (ఆయేషా) [3]
- రావు రమేష్ (పోలీస్ అధికారి) [4]
- రాఘవేంద్ర (సుబ్రహ్మణ్యం స్నేహితుడు) [4]
- పూర్ణిమ[5]
- నాగినీడు[5]
- తాగుబోతు రమేష్[5]
- కొండవలస[5]
పాటలు
మార్చు- అలలైనా (వేదాల హేమచంద్ర) - 2:15
- గుట్టుగా నిందేనే (రాకేందు మౌళి) - 2:56
- పరద చాటున (రాకేందు మౌళి) - 4:13
- ముద్దు ముద్దు (రమ్య ఎన్.ఎ) - 4:01
- ఆ తారలే (వేదాల హేమచంద్ర, చైత్ర హెచ్.జి.) - 3:25
- నమో స్తుతే (రాకేందు మౌళి) - 3:07
స్పందన
మార్చుటైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సినిమాకి 1.5/5 రేటింగ్ ఇచ్చింది.[3] 123 తెలుగు ఈ సినిమాకి 2.75/5కి రేటింగ్ ఇచ్చింది.[4]
మూలాలు
మార్చు- ↑ Srinivas, M. (2014-07-28). "'Saheba Subramanyam' to hit screens". The Hindu. Retrieved 2022-04-15.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ "Doing Dad proud". The Hindu. 14 August 2014.
- ↑ 3.0 3.1 3.2 Sushil Rao, Ch. "Movie Review: Saheba Subramanyam". The Times of India. Retrieved 2022-04-15.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ 4.0 4.1 4.2 "Review : Saheba Subramanyam – OK Attempt". 123 Telugu. 13 December 2014.
- ↑ 5.0 5.1 5.2 5.3 "Living a childhood dream". The Hindu. 2 August 2014.