సింకోనా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సింకోనా (Cinchona) ఒక ఔషధ జాతి మొక్క. క్వినైన్ అనే మందు దీని నుండి తయారుచేస్తారు. ఇది దక్షిణ అమెరికా ఖండానికి చెందిన జాతి మొక్క. రూబియేసి కుటుంబానికి చెందిన షుమారు 25 రకాల మొక్కలన్నింటిని కలిపి "సింకోనా" మొక్కలంటారు. ఇవి సాధారణంగా 5-15 మీటర్ల యెత్తు పెరిగే పొదలలాంటి మొక్కలు. వీటి ఆకులు యేడాది పొడవునా పచ్చగా ఉంటాయి. దీని ఆకులు opposite, rounded to lanceolate, 10-40 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. పళ్ళు చిన్నవిగా ఉంటాయి. వాటిలో అనేక గింజలుంటాయి.
సింకోనా | |
---|---|
Cinchona pubescens - flowers | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | సింకోనా L. 1753
|
జాతులు | |
about 25 species; see text |
సింకోనా చెట్టు బెరడు ఎండబెట్టి, పొడి చేసి ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే "ఆల్కలాయిడ్లు" క్వినైన్‌లోని పదార్ధాలకు దగగరగా ఉంటాఐఇ కాని మలేరియా వ్యాధి నివారణలో అవి వేరే విధంగా పని చేస్తాయి.
స్పానిష్ వైస్రాయి భార్య "సింకన్ కౌంటెస్" మలేరియా వ్యాధిగ్రస్తురాలైనపుడు వారి ఆస్థాన వైద్యుడు స్థానిక "ఇండియన్స్"నుండి తీసుకొన్న మందు వాడాడట. ఆమె కోలుకొంది. అప్పటినుండి ఈ చెట్టును "సింకోనా" అని యూరోపియన్లు పిలువసాగారు అట.
జాతులు
మార్చు
|