సింగపూర్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్
ఒడిశాలో ఉన్న జంక్షన్ స్టేషన్
సింగపూర్ రోడ్ జంక్షన్ అనేది ఒడిశా రాష్ట్రం, రాయగడ సమీపంలో ఉన్న జంక్షన్ స్టేషన్. ఈ స్టేషన్ లో కోరాపుట్ - రాయగడ రైల్వే లైన్ అనేది, విజయనగరం - రాయ్‌పూర్ మెయిన్‌లైన్‌లో కలుస్తుంది.
సింగపూర్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ | |||||
---|---|---|---|---|---|
భారతీయ రైల్వే జంక్షన్ స్టేషన్ | |||||
![]() | |||||
General information | |||||
ప్రదేశం | జైకేపూర్, ఒడిశా భారతదేశం | ||||
అక్షాంశరేఖాంశాలు | 19°15′30″N 83°24′10″E / 19.2584°N 83.4028°E | ||||
ఎత్తు | 248 m | ||||
యాజమాన్యం | భారతీయ రైల్వేలు | ||||
నిర్వహించేవారు | తూర్పు తీర రైల్వే | ||||
లైన్లు | ఝార్సుగూడ-విజయనగరం లైన్ | ||||
ప్లాట్‌ఫాములు | 2 | ||||
ట్రాకులు | 3 | ||||
Construction | |||||
Structure type | Standard on ground | ||||
Parking | Yes | ||||
Bicycle facilities | No | ||||
Other information | |||||
Status | వాడుకలో ఉంది | ||||
స్టేషన్ కోడ్ | ఎస్సీఆర్డీ | ||||
డివిజన్లు | రాయగడ | ||||
History | |||||
ప్రారంభం | 1931 | ||||
Previous names | బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే | ||||
|
రైల్వే స్టేషన్
మార్చుసింగపూర్ రోడ్ జంక్షన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేకు చెందిన రైల్వే స్టేషన్ 248 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఎస్పీఆర్డీ స్టేషన్ కోడ్‌ను కలిగి ఉంది. వాల్టెయిర్ రైల్వే డివిజన్ అధికార పరిధిలో ఉన్న ఈ స్టేషన్ లో రెండు రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.[1]
చరిత్ర
మార్చు1931లో ఈ పార్వతీపురం-రాయ్‌పూర్ లైన్ పూర్తయింది.[2] 1998, డిసెంబరు 31న కోరాపుట్-రాయగడ రైలు లింక్ ప్రాజెక్ట్ పూర్తయింది.[3]
మూలాలు
మార్చు- ↑ "Singapuram Road". Retrieved 14 July 2013.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 April 2013. Retrieved 14 July 2013.
- ↑ "Koraput–Rayagada Rail Link Project". Process Register. Retrieved 14 July 2013.